MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఒక్క ప్లేయర్ లేకుంటే గెలవలేరా? మీదేం టీమ్... సీఎస్‌కేపై మాజీ క్రికెటర్ ఫైర్...

ఒక్క ప్లేయర్ లేకుంటే గెలవలేరా? మీదేం టీమ్... సీఎస్‌కేపై మాజీ క్రికెటర్ ఫైర్...

ఐపీఎల్ 2022 సీజన్‌కి హ్యాట్రిక్ ఓటములతో ప్రారంభించింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ మెగా వేలంలో రూ.14 కోట్లు పోసి కొన్న దీపక్ చాహార్, గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం టీమ్ పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 04 2022, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పవర్ ప్లేలో వికెట్లు తీసి, ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేయడం దీపక్ చాహార్ స్పెషాలిటీ. దీపక్ చాహార్‌తో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా గత సీజన్‌లో సీఎస్‌కేకి మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి గత సీజన్‌లో పరుగుల వరద పారించిన ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్, ఈ సీజన్‌లో సీఎస్‌కేలో లేకపోవడం కూడా ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది...

35

‘దీపక్ చాహార్‌ లాంటి ఒక్క ప్లేయర్‌ని మిస్ అవుతోంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఒక్క ప్లేయర్ లేకుండా వరుసగా మూడు మ్యాచుల్లో ఓడడం కరెక్టేనా... ఈ టీమ్‌లో మార్పులు అవసరం...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...

45

‘సీఎస్‌కేపై విజయంలో ఫుల్ మార్కులు మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీకి దక్కుతాయి. పిచ్‌లో తేమ ఉండడాన్ని గమనించి, తన స్వింగ్ ఫాస్ట్ బౌలర్లను కరెక్టుగా వాడుకున్నాడు...

55

చెన్నై సూపర్ కింగ్స్ గట్టి కమ్ బ్యాక్స్ ఇవ్వడంలో ఫేమస్ అని తెలుసు. అయితే ఇప్పడున్న పరిస్థితుల్లో చెన్నై కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా కష్టం...’ అంటూ ట్వీట్ చేశాడు క్రికెటర్ అమిత్ మిశ్రా...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: చేతులారా మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌కు అప్పగించారు.. భారత్ కొంపముంచిన ఆ 5 ప్రధాన కారణాలు ఇవే !
Recommended image2
బెథెల్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భార‌త్‌కు త‌ప్ప‌ని ఓట‌మి.. సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యం
Recommended image3
టీమ్ ఇండియా మొద‌టి మ్యాచ్ ఎప్పుడు ఆడింది.? క్రికెట్‌కి సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved