- Home
- Sports
- Cricket
- ప్రియాంక జువాల్కర్ హాట్ ఫోటోపై క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ‘క్యూట్ ’ కామెంట్... తెలుగు హీరోయిన్ రియాక్షన్..
ప్రియాంక జువాల్కర్ హాట్ ఫోటోపై క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ‘క్యూట్ ’ కామెంట్... తెలుగు హీరోయిన్ రియాక్షన్..
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక జువాల్కర్, గత ఏడాది విడుదలైన ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ మూవీలో నడుము అందాలను చూపిస్తూ కుర్రకారుని రెచ్చకొట్టింది. ప్రస్తుతం అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లతో బిజీగా ఉంది ఈ అనంతపూర్ అమ్మాయి...

ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలను పోస్టు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక జువాల్కర్ ఫోటోపై క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది...
ప్రియాంక జువాల్కర్ పోస్టు చేసిన ఫోటోపై ‘క్యూట్’ అంటూ కామెంట్ చేశాడు వెంకటేశ్ అయ్యర్. అయ్యర్ కామెంట్‌పై రియాక్ట్ అయిన జువాల్కర్... ‘ఎవరు? నువ్వా..’ అంటూ రిప్లై ఇచ్చింది...
ఈ కామెంట్‌కి వేలల్లో లైకులు రాగా, వెంకటేశ్ అయ్యర్ రిప్లైకి దాదాపు 7 వందల మంది రిప్లైలు ఇచ్చారు. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి...
ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో కేకేఆర్ తరుపున ఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, కోల్‌కత్తా గ్రాఫ్‌ని అమాంతం మార్చేసి, ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు...
ఐపీఎల్‌లో ఇచ్చిన పర్పామెన్స్ కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్, 2 వన్డేలు, 9 టీ20 మ్యాచులు ఆడేశాడు...
ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో భాగంగా వెంకటేశ్ అయ్యర్‌ని రూ.6 కోట్లకు అట్టిపెట్టుకుంది కేకేఆర్. అయితే మొదటి రెండు మ్యాచుల్లో అయ్యర్ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ అయితే రాలేదు...
‘టాక్సీవాలా’, ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ ఫేమ్ తెలుగు హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...