- Home
- Sports
- Cricket
- సిక్స్ కొట్టి, గర్ల్‌ఫ్రెండ్‌కి సిగ్నల్ ఇచ్చిన స్టోయినిస్... స్టీఫనీ ముల్లర్ హాట్ అందాలను చూస్తే...
సిక్స్ కొట్టి, గర్ల్‌ఫ్రెండ్‌కి సిగ్నల్ ఇచ్చిన స్టోయినిస్... స్టీఫనీ ముల్లర్ హాట్ అందాలను చూస్తే...
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్, ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌ని డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసింది. స్టోయినిస్‌ని రూ.9.2 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసిన లక్నో, అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లే ఆశపడుతోంది...

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మార్కస్ స్టోయినిస్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...
ఆ మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఓడింది లక్నో సూపర్ జెయింట్స్. స్టోయినిస్‌ని కాస్త ముందు బ్యాటింగ్‌కి పంపి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టూ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్, మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్సర్ బాదాడు...
104 మీటర్ల భారీ సిక్సర్ బాదిన స్టోయినిస్, స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న తన గర్ల్ ఫ్రెండ్ స్టీఫనీ ముల్లర్‌కి కొంటెగా సైగ చేశాడు... స్టీఫన్నీ ముల్లర్ ఆ షాట్‌ని బాగా ఎంజాయ్ చేసింది...
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, కొన్నాళ్ల క్రితం డ్రెస్సింగ్ రూమ్‌లో యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాతో కలిసి తేడాగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఇద్దరూ గేలు (స్వలింగ సంపర్కులు) అని జోరుగా ప్రచారం జరిగింది. దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా జంపా, స్టోయినిస్ ఫ్రెండ్‌షిప్ కొనసాగింది కూడా..
అయితే అందరూ అనుకున్నట్టుగా స్టోయినిస్ గే కాదు.. అతనికి ఓ గ్లామరస్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది. స్టోయినిస్ గర్ల్ ఫ్రెండ్ పేరు స్టీఫనీ ముల్లర్... ఆడమ్ జంపాకి ఈ మధ్య పెళ్లి కూడా అయ్యింది.
స్టోయినిస్, ముల్లర్ చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ మధ్య ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్న ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు...
సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే స్టీఫెనీ ముల్లర్ హాట్ హాట్ ఫోజుల్లో ఉన్న ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది.... స్టోయినిస్ కూడా ముల్లర్‌తో గడిపిన మధుర క్షణాలను ఏ మాత్రం మొహమాటం లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటాడు...
ఆస్ట్రేలియా క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ గర్ల్ ఫ్రెండ్ స్టీఫెనీ ముల్లర్ హాట్ హాట్ అందాలు... ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...