MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • శిఖర్ ధావన్, టీ20 వరల్డ్ కప్ ఆడతానని అనుకున్నాడు! అందుకే స్టోయినిస్‌తో ఆ విషయాన్ని దాచి...

శిఖర్ ధావన్, టీ20 వరల్డ్ కప్ ఆడతానని అనుకున్నాడు! అందుకే స్టోయినిస్‌తో ఆ విషయాన్ని దాచి...

ఐపీఎల్‌‌లో వరుసగా 500+ పరుగులు చేస్తూ అదరగొడుతున్న భారత బ్యాటర్ శిఖర్ ధావన్. ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తున్న శిఖర్ ధావన్, 2020 సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. 2021 ఐపీఎల్‌లో 587 పరుగులు చేసిన ధావన్, టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Apr 11 2022, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఐపీఎల్‌‌లో వరుసగా 500+ పరుగులు చేస్తూ అదరగొడుతున్న భారత బ్యాటర్ శిఖర్ ధావన్. ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తున్న శిఖర్ ధావన్, 2020 సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. 2021 ఐపీఎల్‌లో 587 పరుగులు చేసిన ధావన్, టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, రోహిత్‌ శర్మ, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసిన సెలక్టర్లు, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ని స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే వంకతో పక్కనబెట్టారు...

310

గత మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన శిఖర్ ధావన్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కచ్చితంగా ఉంటానని ఆశపడ్డాడట. ఈ విషయాన్ని బయటపెట్టాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

410

‘మేం గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో ఓ ప్రాక్టీస్ గేమ్ ఆడుతున్నాం. శిఖర్ ధావన్ స్ట్రైయిక్‌లో ఉన్నాడు. మార్నస్ స్టోయినిస్ బౌలింగ్ చేస్తున్నాడు.

510

నేను అంపైర్‌గా ఉన్నా. శిఖర్ ధావన్ సింగిల్ తీసి, మరో ఎండ్‌కి రాగానే... ఫీల్డ్ ప్లేస్‌మెంట్ ఏమైనా మార్చవంటావా? ఫైన్ లెగ్ పెట్టనా? నీకు ఎలాంటి ఫీల్డ్ ప్లేస్‌మెంట్ కావాలని స్టోయినిస్, అడిగాడు...

610

దానికి శిఖర్ ధావన్... నువ్వు బాగా ఫీల్డ్ సెట్ చేశావు. అదే ఉండనివ్వు అని సమాధానం ఇచ్చాడు. అంపైరింగ్ చేస్తున్న నా వైపు తిరిగి... ‘అతనికి నా వీక్‌నెస్ ఎందుకు చెప్పాలి...

710

యూఏఈలో టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాం. నా వీక్‌నెస్‌ని ప్రత్యర్థి బౌలర్లకు ఎందుకు చెప్పడం...’ అన్నాడు శిఖర్ ధావన్...  ఒకే టీమ్‌కి ఆడుతున్నా బౌలర్లతో వీక్‌నెస్ షేర్ చేసుకోవడానికి బ్యాటర్లు ఇష్టపడరు.

810

తనకి ఎలాంటి ఫీల్డ్ ప్లేస్‌మెంట్ కావాలో కూడా చెప్పడానికి ఇష్టపడరు. స్మార్ట్ బ్యాటర్ల ఆలోచన అలా ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ కైఫ్...

910

‘స్టోయినిస్, శిఖర్ ధావన్ చాలా మంచి స్నేహితులు. చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆట విషయానికి వచ్చేసరికి పక్కా ప్రొఫెషనల్...

1010

శిఖర్ ధావన్ అందరితో సరదాగా ఉంటాడని, అందరితో కలిసిపోతాడని అనుకుంటారంతా. అయితే తనలో ఓ ప్రాసెస్, ప్లానింగ్, స్మార్ట్‌నెస్ పుష్కలంగా ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ కైఫ్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !
Recommended image2
Kavya Maran: గుండె పగిలిన ఆరెంజ్ ఆర్మీ.. కావ్య పాప గ్రౌండ్ లోనే ఏడ్చేసింది.. వీడియో వైరల్
Recommended image3
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved