MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • రాబిన్ ఊతప్పలాంటి హిట్టర్‌ని వాడుకోవడంలో టీమిండియా ఫెయిల్ అయ్యిందా... ఐపీఎల్‌లో...

రాబిన్ ఊతప్పలాంటి హిట్టర్‌ని వాడుకోవడంలో టీమిండియా ఫెయిల్ అయ్యిందా... ఐపీఎల్‌లో...

రాబిన్ ఊతప్ప... ఐపీఎల్ ఆరంభానికి ముందే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్లలో ఒకడు. 2006లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రాబిన్ ఊతప్ప, తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడగలిగాడు...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 31 2022, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

తన అంతర్జాతీయ కెరీర్‌లో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్‌గా వచ్చిన రాబిన్ ఊతప్ప, ఓవరాల్‌గా 7 హాఫ్ సెంచరీలతో 1100లకు పైగా పరుగులు చేయగలిగాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే ఐపీఎల్‌లో మాత్రం రాబిన్ ఊతప్పకు చాలా మెరుగైన రికార్డు ఉంది. ఐపీఎల్ 2008 నుంచి 15 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు...

310

ఐపీఎల్ కెరీర్‌లో 194 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 27.94 సగటుతో 4800 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో 8వ స్థానంలో ఉన్నాడు ఊతప్ప...
 

410

రాబిన్ ఊతప్పకి ఐపీఎల్‌లో 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 464 ఫోర్లు బాదిన ఊతప్ప, 171 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ 2014 సీజన్‌లో 660 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచాడు ఊతప్ప...
 

510

ఐపీఎల్‌లో ఓపెనర్‌గా రాబిన్ ఊతప్పకి చాలా మెరుగైన రికార్డు ఉంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చాడు ఊతప్ప...

610

27 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప...  మెరుపు హాఫ్ సెంచరీతో పవర్ ప్లేలో ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది సీఎస్‌కే...

710

ఓవరాల్‌గా పవర్ ప్లేలో సీఎస్‌కేకి ఇది నాలుగో అత్యధిక స్కోరు. పవర్ ప్లేలో అత్యధిక స్కోరు నమోదు చేసిన నాలుగో క్రికెటర్ రాబిన్ ఊతప్ప. ఇంతకుముందు సురేష్ రైనా 87, డ్వేన్ స్మిత్ 50 పరుగులు చేయగా, కేకేఆర్‌పై రైనా 47 పరుగులు చేశాడు.

810

పవర్ ప్లే ముగిసే సమయానికి 45 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, 185+ స్ట్రైయిక్ రేటుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

910

ఈ ఇన్నింగ్స్‌తో రాబిన్ ఊతప్పలాంటి ఓపెనర్‌ని టీమిండియా సరిగా ఉపయోగించుకోలేకపోయిందా? అనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది...

1010

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలల్లాగే రాబిన్ ఊతప్పకి కూడా సరైన అవకాశాలు ఇచ్చి ఉంటే... ఇప్పటికి టీమిండియా లెజెండరీ ప్లేయర్లలో లిస్టులో అతనికి చోటు దక్కేదని ఐపీఎల్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved