MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • ప్రేయసిని పెళ్లాడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... హిందూ సంప్రదాయంలో భారత్‌లో మరోసారి..

ప్రేయసిని పెళ్లాడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... హిందూ సంప్రదాయంలో భారత్‌లో మరోసారి..

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌... ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు. అప్పుడెప్పుడో రెండున్నరేళ్ల క్రిందట భారత సంతతికి చెందిన వీనీ రామన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న మ్యాక్స్‌వెల్... కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లు పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Mar 19 2022, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

శుక్రవారం మార్చి 18న ఆస్ట్రేలియాలో క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు గ్లెన్ మ్యాక్స్‌వెల్, వీనీ రామన్... వివాహం తర్వాత ‘మిస్టర్ అండ్ మిసెస్ మ్యాక్స్‌వెల్’ అంటూ ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారీ జంట...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

హిందూ సంప్రదాయంలో మార్చి 27న భారత్‌లో వీరి వివాహం మరోసారి జరగనుంది. ఇప్పటికే మ్యాక్స్‌వెల్, వీనీ రామన్‌ల తమిళ్ పెళ్లి పత్రక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
 
311

తమిళనాడు రాష్ట్రానికి చెందిన వీనీ రామన్, ప్రస్తుతం ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. నాలుగేళ్లుగా గ్లెన్ మ్యాక్స్‌వెల్, రామన్ ప్రేమలో ఉన్నారు...

411

మ్యాక్స్‌వెల్, వీనీ రామన్‌లకు క్రికెటర్లు కెఎల్ రాహుల్, యజ్వేంద్ర చాహాల్, ఆయన భార్య ధనశ్రీ వర్మ, మయాంక్ అగర్వాల్ భార్య అశితా సూద్ కామెంట్లతో శుభాకాంక్షలు తెలిపారు.  

511

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

611

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

711

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

811

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

911

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1011

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1111

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆయన సతీమణి వీనీ రామన్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved