MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Astrology
  • Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!

Mercury Transit: కన్య రాశిలోకి బుధుడు.. ఈ 4 రాశులవారి అదృష్టం రెట్టింపు కావడం పక్కా!

Mercury Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు త్వరలో తన ఉచ్ఛస్థానమైన కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. దానివల్ల శుభప్రదమైన 'భద్ర రాజయోగం' ఏర్పడనుంది. ఈ యోగంతో 4 రాశులవారికి వృత్తి, ఆర్థిక విషయాల్లో అపారమైన విజయం దక్కనుంది. మరి ఆ రాశులేవో చూడండి.

2 Min read
Author : Kavitha G
Published : Aug 26 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కన్య రాశిలో బుధుడి సంచారం
Image Credit : ChatGPT

కన్య రాశిలో బుధుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాకుమారుడు, తెలివితేటలు, వ్యాపారం, విద్య, వాక్చాతుర్యానికి కారకుడైన బుధ గ్రహం.. సెప్టెంబర్ 7న తన సొంత రాశి అయిన కన్య రాశిలోకి ప్రవేశించనుంది. ఈ సమయంలో, బుధుడి బలంతో అద్భుతమైన 'భద్ర రాజయోగం' ఏర్పడనుంది. ఈ యోగం 4 రాశులవారికి అదృష్టం తీసుకురానుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మిథున రాశి
Image Credit : Getty

మిథున రాశి

బుధ గ్రహ సంచారం కారణంగా మిథున రాశివారిలో తెలివితేటలు, చాకచక్యం, ఆలోచనా శక్తి మరింతగా పెరుగుతాయి. ఏ విషయంలోనైనా వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరగడంతో పాటు, ఇతరులను ఆకట్టుకునే విధంగా మాట్లాడగలుగుతారు. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి సమయం. మీ వ్యూహాలు, వ్యాపార నిర్ణయాలు మంచి ఫలితాలను అందించి భారీ లాభాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా మీ ఆలోచనలు, నిర్ణయాలు కీలకంగా మారడంతో లాభాల్లో మీ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

Related Articles

Related image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
35
వృశ్చిక రాశి
Image Credit : our own

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ బుధ సంచారం వృత్తి, ఆర్థిక, కుటుంబ విషయాల్లో అనుకూలమైన మార్పులకు నాంది పలుకుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కష్టపడి పనిచేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరగడంతో పాటు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, సహచరుల నుంచి సహకారం లభించడంతో వృత్తి జీవితంలో మీ స్థానం మరింత బలపడుతుంది.

45
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశి వారికి బుధుడి ఉచ్ఛ సంచారం ఆర్థికంగా మంచి మార్పులకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊహించని మార్గాల నుంచి ధన ప్రవాహం పెరుగుతుంది. ఇంతకాలం ఆర్థికంగా ఎదురుచూస్తున్న కొన్ని ఫలితాలు ఈ సమయంలో అనుకూలంగా మారవచ్చు. బుధుడి ప్రభావంతో ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనా శక్తి, లెక్కలు వేసుకునే సామర్థ్యం, సరైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం మెరుగుపడతాయి. దీంతో డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ ఖర్చును తగ్గించాలి అనే విషయంలో స్పష్టత పెరుగుతుంది.

55
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్య రాశిలో బుధుడు ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల 'భద్ర రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మీ వ్యక్తిత్వం, మనోబలం రెట్టింపవుతాయి. విద్యార్థులకు, పరిశోధన రంగంలో ఉన్నవారికి ఊహించని అద్భుతమైన విజయం దక్కుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత అప్పులు పూర్తిగా తీర్చి, పొదుపు పెంచుకునే అద్భుత అవకాశాలు లభిస్తాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆశించిన పదవులు.. ఆప్తుల నుంచి శుభవార్తలు!
Recommended image2
Saturn Transit: సొంత నక్షత్రంలోకి శని.. ఈ 4 రాశులవారి కష్టాలకు చెక్, అన్నీ మంచి రోజులే!
Recommended image3
Chain Necklace: నక్లెస్ లుక్ ఇచ్చే చైన్ డిజైన్లు.. ఎంత బాగున్నాయో
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Recommended image2
Raksha Bandhan 2026: రాఖీ పండగనాడు 3 మహా యోగాలు.. ఈ 5 రాశులవారికి పట్టిందల్లా బంగారమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved