స్టార్ హీరోల సినిమాలు రిలీజైతే ఆ హంగామా ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అభిమానుల్లో అంచనాలు ఊహించని స్థాయికి అందుకునేలా సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయడం ఇప్పుడున్న ట్రెండ్. అసలు విషయంలోకి వస్తే విజయ్ సర్కార్ హంగామా కూడా ఇప్పుడు మాములుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే సినిమా 700+ థియేటర్స్ లలో రిలీజ్ కానుంది. 

విజయ్ గత సినిమాలెప్పుడు ఈ రేంజ్ లో రిలీజ్ కాలేదు. ఇక కకర్ణాటక, కేరళలో  కూడా సర్కార్ ఫీవర్ మొదలైంది. కర్ణాటక లో అత్యధికంగా 590కి పైగా థియేటర్స్ లో విడుదలవుతున్న మొదటి సౌత్ ఇండియన్ సినిమాగా సర్కార్ నిలిచింది. కేరళలో మొదటి వారం డైలీ 8 షోలను ప్రదర్శించనున్నారు. మంగళవారం ఉదయం 4గంటలకు మొదటి షో ప్రదర్శిస్తారు. ఆ తరువాత 24గంటల పాటు నాన్ స్టాప్ షోలు నడుస్తూనే ఉంటాయి.   

పండగ సీజన్ కావడంతో అక్కడ కలెక్షన్స్ గట్టిగా అందే అవకాశం ఉంది.ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటివరకు 3కోట్ల వరకు కలెక్షన్స్ అందినట్లు సమాచారం. మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. 

 

ఇవి కూడా చదవండి.. 

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!

48 గంటలు.. నాన్ స్టాప్ గా థియేటర్ లో సినిమా!

'సర్కార్' కథ కాపీనే..!

గుండె పగిలినంత పనైయ్యింది.. సర్కార్ కథ నాదే: మురగదాస్

విజయ్ 'సర్కార్'పై కోర్టులో కేసు.. రూ.30 లక్షలు డిమాండ్!

సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

సర్కార్ టీజర్: విజయ్ అసలు హంగామా మొదలైంది!

విజయ్ 'సర్కార్' టీజర్!

యూట్యూబ్ లో రికార్డులు.. 17 గంటల్లో 13 మిలియన్ వ్యూస్!