comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 55: గంగవ్వ కేసులో కీలక తీర్పు 

bigg boss telugu season 8 live updates day 55 court fines gangavva ksr

 గంగవ్వ అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది. అయితే కోర్టు ఆమెకు రూ. 25 వేలు జరిమానా విధించినట్లు సమాచారం. ఈ విషయం మై విలేజ్ షో అనిల్ తెలియజేశాడు.

5:38 PM IST

అవినాష్ మిమిక్రీ, చూస్తే నవ్వు ఆపుకోలేరు!

అవినాష్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. అతడు ఎవరినైనా ఇమిటేట్ చేయగలడు. కాగా హౌస్లో తోటి కంటెస్టెంట్స్ అయిన టేస్టీ తేజ, గౌతమ్, నబీల్ లను అతడు ఇమిటేట్ చేసి చూపాడు. ఆ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే. 

4:11 PM IST

సూర్య కోసం హౌస్ నుండి బయటకు వచ్చేస్తా అంటున్న లేడీ కంటెస్టెంట్

సూర్య నటించిన కంగువ విడుదలకు సిద్ధం అవుతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపై కి హీరో సూర్య వచ్చారు. హోస్ట్ నాగార్జునతో ముచ్చటించారు. కంటెస్టెంట్ నయని పావనికి నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చాడు. సూర్యతో స్టేజ్ పై ఐదు నిమిషాలు స్పెండ్ చేసే అవకాశం ఇస్తా... హౌస్ నుండి వచ్చేస్తావా? అన్నాడు. అందుకు నయని పావని సిద్ధమైంది. 

4:09 PM IST

బిగ్ బాస్ షోలో స్టార్ హీరో సూర్య సందడి

సూర్య నటించిన కంగువ విడుదలకు సిద్ధం అవుతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపై కి హీరో సూర్య వచ్చారు. హోస్ట్ నాగార్జునతో ముచ్చటించారు. నాగార్జున హౌస్ మేట్స్ ని సూర్యకు పరిచయం చేశాడు. 

12:02 PM IST

ప్రైజ్ మనీ తగ్గినా పర్లేదా? నబీల్ కి నాగార్జున క్లాస్

ప్రైజ్ మనీ తగ్గుతుందని తెలిసి కూడా నబీల్ కంటెస్టెంట్ హరితేజను నామినేట్ చేశాడు. రూ. 50 వేలు ప్రైజ్ మనీ తగ్గుతుందని నీకు తెలుసు, ఎందుకు నామినేట్ చేశావని నాగార్జున నబీల్ ని ప్రశ్నించాడు. వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయని నామినేట్ చేశానని నబీల్ అన్నాడు. 

11:59 AM IST

బాడీ షేమింగ్, పృథ్విరాజ్ పై నాగార్జున ఫైర్

శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ ప్రవర్తన మీద రివ్యూ నిర్వహించాడు. హౌస్లో బాడీ షేమింగ్ కి పాల్పడిన పృథ్విరాజ్ పై నాగార్జున ఫైర్ అయ్యాడు. లేటెస్ట్ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి. 

11:52 AM IST

నిఖిల్ మామూలు రొమాంటిక్ కాదు, యష్మితో చిలిపి చేష్టలు!

నిఖిల్, యష్మి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన ఉంది. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని నిఖిల్ ని ఉద్దేశిస్తూ యష్మి అంటుంది. దాని వెనుక అర్థం ఏమిటీ? ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది.

10:23 AM IST

ఒక్క గంట బిగ్ బాస్... అంటూ అవినాష్, రోహిణి హిలేరియస్ కామెడీ!

అవినాష్, రోహిణి ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ కి కొదవేలేదు. ఒక్క గంట సమయం వంట చేసుకోవడానికి ఇవ్వాలంటూ బిగ్ బాస్ ని వేడుకుంటూ అవినాష్, రోహిణి చేసిన కామెడీ వీడియో వైరల్ అవుతుంది. 

6:29 AM IST

గంగవ్వ కేసులో కీలక తీర్పు

బిగ్ బాస్ హౌస్లో ఉన్న గంగవ్వ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆమె ఓ వీడియో కోసం చిలుకను పంకజరంలో బంధించింది. వన్యప్రాణి చట్టాలను ఆమె ఉల్లంఘించారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గంగవ్వ అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది. అయితే కోర్టు ఆమెకు రూ. 25 వేలు జరిమానా విధించినట్లు సమాచారం. ఈ విషయం మై విలేజ్ షో అనిల్ తెలియజేశాడు. 

కోర్టు కీలక తీర్పు, గంగవ్వకు శిక్ష, బిగ్ బాస్ కంటెస్టెంట్ కి భారీ షాక్!

5:41 PM IST:

అవినాష్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. అతడు ఎవరినైనా ఇమిటేట్ చేయగలడు. కాగా హౌస్లో తోటి కంటెస్టెంట్స్ అయిన టేస్టీ తేజ, గౌతమ్, నబీల్ లను అతడు ఇమిటేట్ చేసి చూపాడు. ఆ వీడియో చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే. 

4:11 PM IST:

సూర్య నటించిన కంగువ విడుదలకు సిద్ధం అవుతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపై కి హీరో సూర్య వచ్చారు. హోస్ట్ నాగార్జునతో ముచ్చటించారు. కంటెస్టెంట్ నయని పావనికి నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చాడు. సూర్యతో స్టేజ్ పై ఐదు నిమిషాలు స్పెండ్ చేసే అవకాశం ఇస్తా... హౌస్ నుండి వచ్చేస్తావా? అన్నాడు. అందుకు నయని పావని సిద్ధమైంది. 

4:09 PM IST:

సూర్య నటించిన కంగువ విడుదలకు సిద్ధం అవుతుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ వేదికపై కి హీరో సూర్య వచ్చారు. హోస్ట్ నాగార్జునతో ముచ్చటించారు. నాగార్జున హౌస్ మేట్స్ ని సూర్యకు పరిచయం చేశాడు. 

12:02 PM IST:

ప్రైజ్ మనీ తగ్గుతుందని తెలిసి కూడా నబీల్ కంటెస్టెంట్ హరితేజను నామినేట్ చేశాడు. రూ. 50 వేలు ప్రైజ్ మనీ తగ్గుతుందని నీకు తెలుసు, ఎందుకు నామినేట్ చేశావని నాగార్జున నబీల్ ని ప్రశ్నించాడు. వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయని నామినేట్ చేశానని నబీల్ అన్నాడు. 

11:59 AM IST:

శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ ప్రవర్తన మీద రివ్యూ నిర్వహించాడు. హౌస్లో బాడీ షేమింగ్ కి పాల్పడిన పృథ్విరాజ్ పై నాగార్జున ఫైర్ అయ్యాడు. లేటెస్ట్ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి. 

11:57 AM IST:

నిఖిల్, యష్మి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన ఉంది. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని నిఖిల్ ని ఉద్దేశిస్తూ యష్మి అంటుంది. దాని వెనుక అర్థం ఏమిటీ? ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది.

10:23 AM IST:

అవినాష్, రోహిణి ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ కి కొదవేలేదు. ఒక్క గంట సమయం వంట చేసుకోవడానికి ఇవ్వాలంటూ బిగ్ బాస్ ని వేడుకుంటూ అవినాష్, రోహిణి చేసిన కామెడీ వీడియో వైరల్ అవుతుంది. 

10:24 AM IST: