Asianet News TeluguAsianet News Telugu

టాప్ మూవీ న్యూస్ : రెచ్చిపోయిన ఇలియానా- భార్యతో పూరి రొమాంటిక్ ఫోజు

సినిమా వార్తలను మిస్ అవుతున్నారా? అయితే ఎప్పటికప్పుడు టాప్ మూవీస్ న్యూస్ ని ఇక్కడ మీరు వీక్షించవచ్చు. జస్ట్ ఆర్టికల్ ఫొటో పై ఒక్క క్లిక్ చేస్తే చాలు..   

tollywood : friday's top news
Author
Hyderabad, First Published Sep 6, 2019, 1:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బ్రేకప్ నిజమే.. వేదాంతం చెప్పి బికినిలో రెచ్చిపోయిన ఇలియానా!

ileana confirms her break up

దేవదాసు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే టాలీవుడ్ చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ కు వెళ్ళింది. ఇదిలా ఉండగా తన లవ్ బ్రేకప్ అయిందనే వార్తలపై ఇలియానా తాజాగా స్పందించింది. 

భార్యతో పూరి జగన్నాథ్ రొమాంటిక్ ఫోజు.. వైరల్ అవుతున్న పిక్!

Puri Jagannadh and his wife Lavanya's romantic pic goes viral

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు ఉండే క్రేజే వేరు. పూరి తెరకెక్కించే చిత్రాలు ఎక్కువగా మాస్, యూత్ ని మెప్పిస్తుంటాయి. పూరి జగన్నాధ్ ఇటీవల రామ్ కథానాయకుడిగా, నిధి అగర్వాల్, నభా నటేష్ కథా నాయికలుగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయంగా నిలిచింది. 

ఆమె ఒంటిపై ఉన్నది డ్రెస్సా.. మ్యాగీ న్యూడిల్సా..హాట్ ఫోజుతో ట్రోలింగ్!

Troilling on Kiara Advani's Dress

కియారా అద్వానీ నార్త్ లో ఇటీవల బాగా క్రేజ్ తెచ్చుకున్న నటి. తన అందాలతో కుర్రకారుని మాయ చేస్తోంది. కియారా టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన భరత్ అనే నేను, రాంచరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. 

రవిబాబు పక్కలోకి వెళ్లలేదని.. నటి సంచలన ఆరోపణలు!

artist sirisha makes shocking allegations against director ravi babu

ఆయనతో ‘నువ్విలా’ సినిమా చేశా. ఆ సినిమా తరువాత నాతో దారణంగా ప్రవర్తించాడు. ఫోన్‌లు చేసి వస్తావా? రావా? నీరేటు ఎంత చెప్పు అంటూ హింసించాడు.

కిడ్నాప్, మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ మోడల్ హస్తం!
Sofia Mirza found involved in money laundering

సోఫియా మీర్జా పాల్పడిన పలు నేరాలపై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా దర్యాప్తు చేపట్టింది. పాక్ దేశంలోని చిత్రపరిశ్రమలో సోఫియా మీర్జా వివాదాస్పదంగా పేరొందింది. కొంతకాలం క్రితం ఈమెపై మోసం, కిడ్నాప్ కేసులు కూడా నమోదయ్యాయి. 

రెమ్యునరేషన్ తో భయపెడుతున్న హాట్ బ్యూటీ

remuneration rumors on nivetha pethuraj

మెంటల్ మదిలో అంటూ తెలుగు ఆడియెన్స్ కి తన టాలెంట్ చూపించిన పేతురేజ్ పై ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. బ్రోచేవారెవరురా - చిత్రలహరి సినిమాల్లో అమ్మడు చేసిన సపోర్టింగ్ రోల్స్ కి మంచి గుర్తింపు దక్కింది.

సునీత బోయ ఆరోపణలపై స్పందించిన బన్నీ వాసు!

bunny vas clarification on sunitha boya issue

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తనకు సినిమాలో అవకాశాలు ఇస్తానని నమ్మించి మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేసిన సంగతి తెలిసిందే. సునీత అంశం ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారుతోంది. ఫిలిం ఛాంబర్ ఎదుట నిరసన తెలియజేస్తుండగా ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 

లార్గో వించ్ కాపీ కామెంట్స్ పై స్పందించిన సుజిత్

sujith about largo winch copy comments

భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో ఊహించని టాక్ ను అందుకుంది. ప్రేక్షకులను పూర్తిగా మెప్పించడంలో విఫలమైనట్లు రివ్యూలు రావడం చిత్ర యూనిట్ ని అసంతృప్తికి లోను చేసినట్లు అర్ధమవుతోంది. రీసెంట్ గా దర్శకుడు సుజిత్ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా తన జర్నీని వివరిస్తూ సినిమాను మరోసారి చూడండని పోస్ట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios