MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • నా కొడుకు చిరంజీవికి అభిమాని, మా మధ్య చిచ్చు పెట్టాలని చూసింది వాళ్లే.. మోహన్ బాబు కామెంట్స్

నా కొడుకు చిరంజీవికి అభిమాని, మా మధ్య చిచ్చు పెట్టాలని చూసింది వాళ్లే.. మోహన్ బాబు కామెంట్స్

చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ గతంలో ఒకే ఇంటర్వ్యూలో ఒకరిపై ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబులో తనకి నచ్చని విషయాన్ని చిరంజీవి ఓపెన్ గా చెప్పారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 07 2026, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి సినిమాలు
Image Credit : Asianet News

చిరంజీవి సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అదే స్థాయిలో ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. పలు సందర్భాల్లో చిరు, మోహన్ బాబు మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా వజ్రోత్సవ వేడుకల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న తీరు టాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి, మోహన్ బాబు స్నేహం
Image Credit : facebook.com/MEGASTARCHIRANJEEVI

చిరంజీవి, మోహన్ బాబు స్నేహం

గతంలో చిరంజీవి మాస్టర్ మూవీ, మోహన్ బాబు కలెక్టర్ గారు చిత్రాల షూటింగ్ ఒకే సమయంలో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ లో పక్క పక్కనే ఈ రెండు చిత్రాల షూటింగ్ జరిగింది. ఆ సమయంలో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ కలసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేసుకున్నారు.

Related Articles

Related image1
Dubai: దుబాయ్‌లో ఏడ్చింది, ఇప్పుడు బికినీలో రచ్చ.. సోనాల్ చౌహాన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు
Related image2
షూటింగ్ స్టార్ట్ అయ్యాక బికినీ వేసుకోమన్న నిర్మాత..హీరోయిన్ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసి ఓకే చెప్పిందా ?
35
అందుకే మోహన్ బాబు పార్లమెంట్ వరకు వెళ్లారు
Image Credit : Facebook/Chiranjeevi

అందుకే మోహన్ బాబు పార్లమెంట్ వరకు వెళ్లారు

చిరంజీవి మాట్లాడుతూ.. మోహన్ బాబు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. క్రమశిక్షణ, సీనియర్స్ పట్ల గౌరవం అన్నీ ఉన్నాయి. ఈ లక్షణాలే మోహన్ బాబుని ఈ స్థాయికి తీసుకుని వచ్చాయి. పార్లమెంట్ వరకు వెళ్లేలా చేశాయి. అయితే మోహన్ బాబులో నాకు నచ్చని ఒకే ఒక్క గుణం ఉంది. అది అతడి ఆవేశం.

45
మోహన్ బాబులో నచ్చనిది అదే
Image Credit : our own

మోహన్ బాబులో నచ్చనిది అదే

ఆవేశంలో ఏదో ఒక మాట తూలడం, ఆ తర్వాత జరిగే పరిణామాలలో అందరి నోట్లో నానడం అనేది మోహన్ బాబు విషయంలో నాకు నచ్చదు అని చిరంజీవి ఓపెన్ గా చెప్పారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. చిరంజీవి గురించి ఏం చెప్పాలి .. మనసు విప్పి మాట్లాడితే ఎంతైనా చెప్పొచ్చు. పైకి ఎదగడానికి అవసరమైన పద్ధతి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. మేమిద్దరం కలసి నటించిన సినిమాలు దాదాపుగా అన్నీ సూపర్ హిట్స్.

55
నా కొడుకు చిరంజీవి అభిమాని
Image Credit : Asianet News

నా కొడుకు చిరంజీవి అభిమాని

మా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అలా మంచి అనుబంధం ఉన్న మా మధ్య విభేదాలు సృష్టించడానికి కొందరు దర్శకులు, నిర్మాతలు, మధ్యవర్తులు ప్రయత్నించారు. కానీ వాళ్ళ కుట్రలు ఫలించలేదు. సినిమాల విషయంలో కూడా నేను అతనికి, అతను నాకు పోటీ కాదు. ఇద్దరం ఎవరి దారుల్లో వాళ్ళు ప్రయాణిస్తున్నాం. నా చిన్న కొడుకు చిరంజీవికి అభిమాని. చిరంజీవి కూతురికి నేనంటే ఇష్టం. ఇలా మా కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది అని మోహన్ బాబు అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image2
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Recommended image3
Ram Charan: 30 ఏళ్ల వయసులో రామ్ చరణ్ చేసిన పనికి.. నిర్మాత బండ్ల గణేష్ కు కన్నీళ్లు ఆగలేదు.. ఏం జరిగింది?
Related Stories
Recommended image1
Dubai: దుబాయ్‌లో ఏడ్చింది, ఇప్పుడు బికినీలో రచ్చ.. సోనాల్ చౌహాన్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు
Recommended image2
షూటింగ్ స్టార్ట్ అయ్యాక బికినీ వేసుకోమన్న నిర్మాత..హీరోయిన్ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసి ఓకే చెప్పిందా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved