టైమ్ దొరికినప్పుడల్లా పవన్ ని టార్గెట్ చేస్తూ మండిపడే శ్రీరెడ్డి మరోసారి అతడిపై విరుచుకుపడింది. నాగబాబు.. బాలయ్యపై చేస్తోన్న వ్యాఖ్యలనుఅడ్డుపెట్టుకొని పవన్ ని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి.

పవన్ ఎవరో తనకు కూడా తెలియదని చెప్పిన ఆమె.. ఎప్పుడూ అబద్ధాలు చెప్పుకుంటూ, వరుస పెళ్లిళ్లు చేసుకుంటారు ఆయనేనా..? అని ప్రశ్నించింది. పొలిటికల్ గా పవన్ ని టార్గెట్ చేస్తూ.. జగన్ గారిని విమర్శించే స్థాయి పవన్ కి లేదని అన్నారు.

మీ అన్నయ్య కూడా రాకముందే జగన్ రాజకీయాలలో ఉన్నారని చిరంజీవి కంటే జగన్ సీనియర్ అని చురకలు అంటించింది. అలాంటిది జగన్ అనే స్థాయికి వెళ్లిపోయారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ఫ్యాన్స్ అంతా ఏకమైతే మీరు ఏమూలకి ఉండరని పవన్ ని కించపరిచింది. 

''12-13 ఏళ్ల పిల్లల్ని వెనకేసుకొని మీరు సోదిచెప్పి, వాళ్లతో అరిపించుకున్నంత మాత్రాన సీఎంగా అయిపోతానని అనుకోవడం బుల్ షిట్'' అంటూ విరుచుకుపడింది. 

అమ్మాయిల చుట్టూ చక్కర్లు, అతనేనా పవన్: శ్రీరెడ్డి కామెంట్స్

బాలయ్య వర్సెస్ నాగబాబు మధ్యలో శ్రీరెడ్డి వీడియో!

మీరేమైనా దిగొచ్చారా..? బాలయ్యపై నాగబాబు మూడో కామెంట్!

మీరేనా సూపర్ స్టార్లు.. బాలయ్యపై విరుచుకుపడ్డ నాగబాబు!

బాలయ్య వర్సెస్ నాగబాబు.. కామెంట్ నెం 1!

ఎన్టీఆర్ బయోపిక్: బాలయ్యపై నాగబాబు సెటైరికల్ కవిత!

బాలయ్యకి నాగబాబు కౌంటర్..సోషల్ మీడియాలో వైరల్

బాలకృష్ణ మంచి కమెడియన్: నాగబాబు వ్యాఖ్య!

బాలయ్య, నాగబాబు ఎపిసోడ్.. టాలీవుడ్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?