టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని దానిపై పోరాటం చేస్తున్నానని చెప్పుకునే శ్రీరెడ్డి ఇప్పటికే చాలా మంది హీరోలు, దర్శకనిర్మాతలపై ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు కొందరు ఖండించగా మరికొందరు మాత్రం మనకెందుకులే అని గమ్మునుండిపోయారు.

బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి తాజాగా మరికొన్ని కామెంట్స్ చేసింది. ఒకప్పుడు తనను చాలా మంది పబ్లిక్ టాయిలెట్ లా వాడారని చెబుతోంది. ఆఫర్లు ఇప్పిస్తామని తనను వేధించినట్లు వెల్లడించింది.

''నన్నొక పబ్లిక్ టాయిలెట్ లా వాడారు. ఆ గాయాలు ఎప్పటికీ మానవు. మానసికంగా నన్ను దారుణంగా దెబ్బతీశారు. అప్పుడు జరిగిన సంఘటనలలో నా ప్రమేయం కూడా ఉంది. కానీ ఆఫర్ల కోసం అప్పట్లో కొన్ని పనుల్లో ఓ శవంలా పాల్గొన్నాను. నన్ను నమ్మండి.. మనస్పూర్తిగా నేను ఆ పనులు చేయలేదు.

ఇప్పుడు ఓ తమిళ హీరో నా కెరీర్ నాశనం చేయడానికి చూస్తున్నాడు. తెలుగు సినీ జనాలకు కూడా అతడు పరిచయస్తుడే.. అతడు పెద్ద కామ పిశాచి'' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీరెడ్డి తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. అలానే రాఘవ లారెన్స్ ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. 

ఇవి కూడా చదవండి.. 

లారెన్స్ నన్ను వాడుకున్నాడు.. తన కారణంగా బెల్లంకొండ విలన్ అయ్యాడు: శ్రీరెడ్డి

శ్రీరెడ్డికి లారెన్స్ పంచ్.. 

తెగేవరకు లాగకు.. లారెన్స్ కు శ్రీరెడ్డి వార్నింగ్!

ఇవి కూడా చదవండి.. 

నటుడు రాజేంద్రప్రసాద్ కామపిశాచి.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

పబ్లిక్ గా పవన్ అలాంటి కామెంట్స్ చేస్తారా..? శ్రీరెడ్డి ఫైర్!

విశాల్ స్పీచ్ కి కీర్తి సురేష్ స్మైల్.. శ్రీ రెడ్డి ఫైర్!

ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఓటమి తప్పదు.. శ్రీరెడ్డి కామెంట్స్!

క్రికెట్ దిగ్గజంపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!