కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్నానని చెప్పుకుంటున్న శ్రీరెడ్డి ఓ పక్క టాలీవుడ్ సెలబ్రిటీలపై మరోపక్క కోలీవుడ్ తారలపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో కామెంట్స్ చేస్తూనే ఉంది. ఆధారాలు చూపించినప్పటికీ ఆరోపణలు మాత్రం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఆరోపణలు సినిమా సెలబ్రిటీలను దాటి క్రికెటర్లను చేరుకుంది. ఇంతకీ ఆమె ఎవరిని కామెంట్ చేసిందో తెలిస్తే.. షాక్ అవ్వడం ఖాయం.

ఆమె ఎవరిని టార్గెట్ చేసిందో.. ఆమె పోస్ట్ ద్వారానే తెలుసుకుందాం. ''సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ వ్యక్తి. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు 'ఛార్మిం'గ్ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేసింది. పెద్ద మనిషిగా పేరున్న చాముండేశ్వరి స్వామీ ఈ రొమాన్స్ కి మధ్యవర్తి. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు. నా ఉద్దేశం బాగా రొమాన్స్ చేస్తారు'' అంటూ పోస్ట్ పెట్టింది. ఇందులో ఆమె ప్రస్తావయించిన పేర్లు సమాజంలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న వారు.

ఆ పేర్లు తెలియాలనే నేరుగా అందరికీ అర్ధమయ్యే విధంగా ఆమె కామెంట్స్ చేసింది. మరోపక్క రాఘవ లారెన్స్ పై ఆమె చేస్తోన్న ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. రాఘవ లారెన్స్ కి సంబంధించిన ఓ వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో లారెన్స్ పది మంది అమ్మాయిలను రిసార్ట్ కి తీసుకువెళ్లడం నేను చూశానంటూ ఓ వ్యక్తి శ్రీరెడ్డికి మెసేజ్ చేశారు.