సైఫ్ అలీఖాన్ కూతురు హాట్ డ్యాన్స్ (వీడియో)

sara ali khan fabulous dance at sandeep kholsa party
Highlights

సైఫ్ అలీఖాన్ కూతురు హాట్ డ్యాన్స్ 

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. కేదార్‌నాథ్ మూవీతో సిల్వర్ స్ర్కీన్ ఎంట్రీకి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. సినిమాల మాట కాసేపు పక్కనబెడితే తన డ్యాన్స్‌ టాలెంట్‌ని ముందే ప్రూవ్ చేసుకుంది ఈ అమ్మడు.

 ఓ ఫంక్షన్‌కి వచ్చిన ఆడియెన్స్‌ను తన స్టెప్పులతో మెస్మరైజ్ చేసింది.ప్రముఖ డిజైనింగ్ కంపెనీ సీఈవో సౌదామినీ మట్టు మ్యారేజ్ వేడుకకు దాదాపు బాలీవుడ్ నటీనటులంతా అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో సారా ‘సాత్ సముందర్ పార్’ అనే సాంగ్‌కి డ్యాన్స్ చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈమెతో పాటు అమితాబ్ కూతురు శ్వేతాబచ్చన్, సోనమ్‌కపూర్, కరణ్ జోహార్, జయాబచ్చన్ వంటి నటీనటులు డాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోస్ వైరల్‌గా మారాయి. వాటిపై ఓ లుక్ వేద్దాం.

 

She's got em in her genes! Super fun #shwetabachchan

A post shared by Namrata Zakaria (@namratazakaria) on

loader