Saif Ali Khan  

(Search results - 28)
 • <p>Sara Ali Khan&nbsp;</p>

  Entertainment News1, Jun 2020, 3:05 PM

  షాకిస్తున్న స్టార్ హీరోయిన్ వీడియో.. గుర్తుపట్టలేని విధంగా..

  ప్రస్తుతం దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ ని ఏలుతున్నారు. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి నెక్స్ట్ జనరేషన్ హీరోయిన్లు రెడీ అవుతున్నారు.

 • undefined

  Entertainment23, May 2020, 12:23 PM

  హీరోయిన్‌ను బర్రెతో పోల్చిన స్టార్ హీరో

  బాలీవుడ్‌ క్రేజీ జోడి షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ల ప్రేమ గురించి అందరికీ తెలిసిందే. ఎంతో కాలం ప్రేమలో ఉన్న తరువాత బ్రేకప్‌ చెప్పేసుకున్న ఈ జోడి ప్రస్తుతం ఎవరి జీవితంలో వాళ్లు సెటిల్ అయి పోయారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ అభిమానులు గతంలో జరిగిన మేజర్‌ ఫిలిం ఇన్సిడెంట్స్‌ను నెమరు వేసుకుంటున్నారు. ఈ సందర్భంగా షాహిద్, కరీనాలకు సంబందించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

 • undefined

  Entertainment News2, May 2020, 9:13 AM

  రిషి జ్ఞాపకాల్లో కపూర్‌ ఫ్యామిలీ.. ఫోటో షేర్ చేసిన కరీనా

  కరీనా షేర్ చేసిన ఆ అరుదైన ఫోటోలో చిన్నాన్న రిషి కపూర్‌తో పాటు, మామ (సైఫ్‌ అలీఖాన్‌ తండ్రి) మన్సూర్‌ అలీ ఖాన్ పటౌడీలు ఉన్నారు. ఇద్దరు సరదాగా ఏదో మాట్లాడుకుంటుండగా తీసిన ఈ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన కరీనా టూ టైగర్స్‌ (రెండు పులులు) అంటూ కామెంట్ చేసింది.

 • <p>Rishi Kapoor</p>

  Entertainment News30, Apr 2020, 3:58 PM

  ఆసుపత్రి వద్ద కరీనా కపూర్, సైఫ్.. రణబీర్ ప్రేయసి కూడా..

  రిషి కపూర్ మరణం సినీ లోకం మొత్తాన్ని విషాదంలోకి నెట్టింది. రొమాంటిక్ హీరోగా రిషి కపూర్ వందలాది చిత్రాల్లో నటించారు. రిషి కపూర్ ఏడాది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

 • undefined

  Entertainment News11, Apr 2020, 1:08 PM

  బికినీలో బెబో.. హాట్ ఫోటోను షేర్‌ చేసిన బ్యూటీ

  కరీనా కపూర్‌ ఈ మధ్యే ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా తన త్రో బ్యాక్‌ మెమరీస్‌ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది బెబో.  తాజాగా ఓ హాట్ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది బెబో.

 • undefined

  News4, Apr 2020, 3:18 PM

  కరోనా ఎఫెక్ట్‌.. అమ్మ మాటలు వింటే భయమేసిందన్న సీనియర్ హీరో

  తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్యూలో సైఫ్‌ ఈ వైరస్‌ ప్రభావంతో ఆయన అనుభవాలను పంచుకున్నాడు. వైరస్‌ ప్రభలుతున్న నేపథ్యంలో తాను తల్లి షర్మిలా, చెల్లెలు సాబా, సోహా తన ఆరోగ్యం, వారి రక్షణ విషయంలో చాలా ఆందోళనకు గురైనట్టుగా వెళ్లడించాడు.

 • Sara Ali Khan

  News4, Mar 2020, 5:23 PM

  నెం 1 స్థానమే లక్ష్యం.. రెచ్చిపోతున్న స్టార్ హీరో కూతురు(ఫోటోస్)

  కొందరు హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే సంచలనంగా మారిపోతారు. ప్రస్తుతం బాలీవుడ్ లో దీపికా పదుకొనె, కంగనారనౌత్, అలియా భట్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారికి పోటీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్. 

 • undefined

  News21, Feb 2020, 12:22 PM

  షాహిద్ తో బ్రేకప్ పై కరీనా కపూర్ కామెంట్స్!

  తాజాగా కరీనా కపూర్ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ తో బ్రేకప్ గురించి స్పందించింది. 'జబ్ వి మెట్' సినిమా తన కెరీర్ నే మార్చేసిందని.. ఈ సినిమాలో షాహిద్ తో కలిసి నటించానని అన్నారు. 

 • फिल्म में अपने रोल को लेकर आलिया ने कहा- फिल्म में जो मेरा किरदार टिया है, वह बिल्कुल भी जजमेंटल नहीं है। वह सिर्फ अपने पिता से मिलना चाहती है।

  News25, Jan 2020, 10:09 AM

  ఆ హీరో బెడ్ పై ఉంటే ఏం చేస్తావ్..? నటికి షాకింగ్ ప్రశ్న!

  ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జావనీ జానేమన్' అనే సినిమాలో అలాయా.. సైఫ్ కూతురి పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలాయా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. 

 • kangana

  News22, Jan 2020, 4:07 PM

  స్టార్ హీరోకి అదిరిపోయే కౌంటర్.. 'మహాభారతం' ఏమిటని ప్రశ్నించిన కంగన!

  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎలాంటి విషయం గురించి అయినా కంగనా రనౌత్ బెదురూ లేకుండా మాట్లాడేస్తుంది. తానాజీ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సైఫ్ అలీఖాన్ ఇండియా గురించి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. 

 • Saif Ali Khan

  News20, Jan 2020, 7:32 PM

  ఇండియాపై నోరు జారాడు.. స్టార్ హీరోపై దారుణంగా ట్రోలింగ్!

  తరచుగా బాలీవుడ్ హీరోలు వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై బాలీవుడ్ తారలు కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాము. ఇదిలా ఉండగా స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ భారత దేశ చరిత్ర గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. 

 • Sara Ali Khan

  News17, Jan 2020, 5:09 PM

  హీరో కూతురి సంచలనం.. రూ.30 కోట్ల సంపాదన.. రెండు సినిమాలకే ఎలా!

  హీరోయిన్ గా రాణించాలన్నా, చేతినిండా డబ్బులు సంపాదించాలన్నా అదృష్టం ఎంతోకొంత ఉండాలి. చాలా మంది నటీమణులు అద్భుతమైన నటనతో మెప్పించినప్పటికీ వారి సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. కొందరు హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే సంచలనంగా మారిపోతారు.

 • kareena

  News16, Jan 2020, 5:25 PM

  డైపర్ యాడ్ లో తైమూర్ ఖాన్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

  తైమూర్ కూడా అందరి పిల్లల్లానే స్వేచ్చగా ఉండాలని.. తనను ఫోటోలు తీయోద్దని కరీనా సందర్భం వచ్చిన ప్రతీసారి చెబుతూనే ఉంటుంది. తైమూర్ ని ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు కుటుంబసభ్యులు. 

 • sara ali khan

  News10, Jan 2020, 1:00 PM

  ముద్దిచ్చిన అభిమాని.. షాకైన స్టార్ హీరో కూతురు

  ఇటీవల ఒక హీరోయిన్ కి జరిగిన ఇన్సిడెంట్ అందరిని షాక్ కి గురి చేసింది. సోషల్ మీడియాలో అందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అడుగులు వేస్తున్న సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. 

 • sara ali khan

  News4, Jan 2020, 12:48 PM

  వైరల్ ఫొటోలు: బికినీలో స్టార్ హీరో కూతురు

  ఒకప్పుడు స్టార్స్ కూతుళ్లు అంటే చాలా జాగ్రత్తగా ఉండేవారు.హీరోయిన్స్ అవటానికి కూడా సందేహించేవారు. హీరోల ఫ్యాన్స్ తమ కుటుంబంలోని అమ్మాయి క్రిందే జమ వేసి గ్లామర్ కు దూరంగా ఉండమని కోరేవారు.