ఎన్టీఆర్ బయోపిక్ ని అతడి రెండో భార్య లక్ష్మీపార్వతి కోణంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మధ్యలో ఈ సినిమా ఆగిపోయానని వార్తలు 
వచ్చినప్పటికీ వాటిల్లో నిజం లేదని తేల్చేశాడు వర్మ.

ఈ సినిమా ఎన్నడూ లేని విధంగా వర్మ తిరుపతికి వెళ్లి మరీ దేవుడ్ని ప్రార్ధించి వచ్చాడు. దసరా రోజు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని మొదలుపెట్టాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా, భారీ బందోబస్తు మధ్య ఈ సినిమా షూటింగ్ ని నిర్వహిస్తున్నాడట వర్మ.

ఈ మధ్యకాలంలో వర్మ తన సినిమాల షూటింగ్ ఎక్కువ భాగం తన సహాయకులతోనే చేయిస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం ప్రతీ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడని సమాచారం.

రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి బాలయ్య నటిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ రిలీజ్ సమయంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని విడుదల చేయాలని ప్లాన్  చేస్తున్నాడు. పేరున్న నటీనటుల్ని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నాడు. లక్ష్మీపార్వతి పాత్రలో ప్రముఖ నటి కనిపించబోతోంది. 

ఇది కూడా చదవండి.. 

శ్రీదేవి, జయప్రదల్లో లేనిది లక్ష్మీపార్వతిలో ఏముందని.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

ఇది నా ఓపెన్ ఛాలెంజ్.. వర్మ సంచలన వ్యాఖ్యలు!

నాస్తికుడినైనా.. : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆర్జీవి తాజా ప్రకటన

ఎన్టీఆర్ నన్ను ఇలా మార్చేశారు.. వర్మ ట్వీట్!

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో వర్మ ఆఫర్ పై రోజా ఏమంటున్నారు?

లక్ష్మీస్ ఎన్టీఆర్: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన

ఆర్జీవీ ట్వీట్.. ఈ వ్యక్తిని పట్టిస్తే లక్ష ఇస్తాడట!

వర్మ చెప్పింది నిజమే.. బాబు గారి మరో వీడియో చూసారా?

ఆ చంద్రబాబును పట్టేసిన వర్మ!

నాకు ఎన్టీఆర్ కావాలి.. రూ.10 లక్షలు ఇస్తా: రామ్ గోపాల్ వర్మ!