Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'మహానాయకుడు'కి మరో డేట్!

దివంగత ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. మొదటిభాగం సంక్రాంతి కానుకగా విడుదలై చతికిల పడింది. హిట్ అవుతుందనుకున్న సినిమా కాస్త ఫ్లాప్ కావడంతో చిత్రయూనిట్ షాక్ అయింది. 

ntr mahanayakudu release date
Author
Hyderabad, First Published Jan 30, 2019, 9:52 AM IST

దివంగత ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే. మొదటిభాగం సంక్రాంతి కానుకగా విడుదలై చతికిల పడింది. హిట్ అవుతుందనుకున్న సినిమా కాస్త ఫ్లాప్ కావడంతో చిత్రయూనిట్ షాక్ అయింది.

ఆ సినిమా విషయంలో చేసిన తప్పులు పార్ట్ 2 విషయంలో జరగకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొదటి భాగంలో ఎమోషన్ మిస్ అయిందని రెండో భాగంలో అటువంటి సన్నివేశాలు ఉండేలా చూసుకుంటున్నారు.

ఇక రిలీజ్ డేట్ ముందుగా ఫిబ్రవరి మొదటి వారంలో అని అనౌన్స్ చేసినప్పటికీ ఆ తరువాత ఫిబ్రవరి 14 లేదా 15న వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 22కి వెళ్లిందని సమాచారం. ఎన్టీఆర్ 'కథనాయకుడు' చిత్రాన్ని బుధవారం నాడు విడుదల చేయడం, సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో వీకెండ్ కి వసూళ్లు పడిపోయాయి. 

అందుకే ;మహానాయకుడు' చిత్రాన్ని శుక్రవారం నాడే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఫిబ్రవరి 22న మంచి డేట్ అని భావిస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ కథకు కొన్ని సన్నివేశాలు జోడించే పనిలో పడ్డాడు. ఫిబ్రవరి 22 రిలీజ్ డేట్ గా పెట్టుకొని సినిమాను రెడీ చేస్తున్నట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'మహానాయకుడు'.. కొత్త ట్రైలర్!

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

Follow Us:
Download App:
  • android
  • ios