Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ 'మహానాయకుడు'.. కొత్త ట్రైలర్!

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను రెండు భాగాలుగా రూపొందించినప్పటికీ ఒకటే సినిమా మాదిరి ప్రమోట్ చేశారు. మొదటి భాగం 'కథానాయకుడు' రిలీజ్ సమయంలో రెండు భాగాలు కలిపి కట్ చేసిన ట్రైలర్ ని వదిలారు. 

fresh trailer for ntr mahanayakudu
Author
Hyderabad, First Published Jan 29, 2019, 10:37 AM IST

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను రెండు భాగాలుగా రూపొందించినప్పటికీ ఒకటే సినిమా మాదిరి ప్రమోట్ చేశారు. మొదటి భాగం 'కథానాయకుడు' రిలీజ్ సమయంలో రెండు భాగాలు కలిపి కట్ చేసిన ట్రైలర్ ని వదిలారు.

ఆడియో ఫంక్షన్ కూడా ఒకటే ఉంటుందని అన్నారు. మొదటి భాగం విడుదలైన కొద్దిరోజులకే రెండో భాగం విడుదల అంటూ కొంత హడావిడి చేశారు. కానీ 'కథానాయకుడు' సినిమా హిట్ కాకపోవడం ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.

బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు'పై అంచనాలు పెంచడానికి చిత్రబృందం చాలా ప్రయత్నాలు చేస్తోంది. కథలో కొత్త సీన్లను యాడ్ చేసింది. అంతేకాదు ప్రేక్షకులకు నచ్చే విధంగా మరో ట్రైలర్ ని కట్ చేసి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎమోషనల్ టచ్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

సినిమాలో కూడా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నారట. ఇప్పటికిప్పుడు సినిమా విడుదల చేస్తే 'కథానాయకుడు' ప్రభావం పడే ఛాన్స్ ఉందని భావిస్తోన్న  యూనిట్ ఫిబ్రవరి 14 లేదా 15 వీలైతే మూడో వారంలో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

Follow Us:
Download App:
  • android
  • ios