టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకుడు కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాద చాయలు నెలకొన్నాయి.

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ దర్శకుడు కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాద చాయలు నెలకొన్నాయి. సినిమా పరిశ్రమలో ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. 

ప్రముఖ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, నాని వంటి వారు కోడి రామకృష్ణ మృతి తమను ఎంతగానో బాధించిందని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకి ఆయన చేసిన సేవ అసాధారణమని, ఆయన సేవను ఇండస్ట్రీ మర్చిపోదని మహేష్ అన్నారు.

తన సానుభూతిని తెలియజేస్తూ రామకృష్ణ గారు ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు. సినిమా ఇండస్ట్రీ లెజెండ్ ని కోల్పోయిందంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

చివరి కోరిక తీరకుండానే..!

రేపు జూబ్లీహిల్స్ లో కోడిరామకృష్ణ అంత్యక్రియలు!

దాసరితో కోడి రామకృష్ణ అనుబంధం!

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!