ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, కేసీఆర్, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఫిలిం నగర్ లోని కోడిరామకృష్ణ ఇంటికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కోడిరామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

దాసరితో కోడి రామకృష్ణ అనుబంధం!

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!