సంగీత దర్శకుడు ఇళయరాజాపై అనేక రూమర్లు ఉన్నాయి. ఈ క్రమంలో దీనిపై `షష్టి పూర్తి` దర్శకుడు స్పందించారు. ఇళయరాజాకి సంబంధించిన నిజాలు బయటపెట్టాడు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: ఇళయరాజాపై అవన్నీ రూమర్లే, ఆయన నిజ స్వరూపమిదే.. `షష్టిపూర్తి` దర్శకుడు చెప్పిన నిజాలు
Telugu Cinema News Live: ఇళయరాజాపై అవన్నీ రూమర్లే, ఆయన నిజ స్వరూపమిదే.. `షష్టిపూర్తి` దర్శకుడు చెప్పిన నిజాలు

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News ఇళయరాజాపై అవన్నీ రూమర్లే, ఆయన నిజ స్వరూపమిదే.. `షష్టిపూర్తి` దర్శకుడు చెప్పిన నిజాలు
Telugu Cinema News కాస్ట్లీ కారు కొన్న వైవా హర్ష, భార్యతో కలిసి ఫోజులిచ్చిన స్టార్ నటుడు
ఎన్నో ఏళ్ల కలను తాజాగా పూర్తి చేసుకున్నాడు యూట్యూబర్ కమ్ యాక్టర్ వైవా హర్ష. తాను అనుకున్నట్టుగానే జరిగింది.
Telugu Cinema News జోవికా పుట్టినప్పుడు ఒంటరిగా నరకం చూశా, కూతురు బర్త్ కష్టాలు పంచుకుంటూ వనతా విజయ్ కుమార్ ఎమోషనల్
అత్యంత సంచలన, వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ తన కూతురు జోవికా పుట్టిన సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలను బయట పెట్టి కన్నీళ్లు పెట్టుకుంది.
Telugu Cinema News `యానిమల్` హీరోయిన్ త్రిప్తి డిమ్రీ కొత్త మూవీస్.. `స్పిరిట్`, `యానిమల్ పార్క్` టోటల్ లిస్ట్
`యానిమల్` మూవీతో ఒక్కసారిగా సంచలనంగా మారింది త్రిప్తి డిమ్రీ. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో `స్పిరిట్` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిప్తి డిమ్రీ కొత్త సినిమాల గురించి తెలుసుకుందాం.
Telugu Cinema News మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ హైదరాబాద్‌లో ఏం తింటున్నారో తెలుసా?
హైదరాబాద్, తెలంగాణ, మిస్ వరల్డ్ 2025 పేజెంట్‌కు ఆతిథ్యం ఇస్తుండగా, 108 మంది అందాల భామలు భాగ్యనగరంలో తింటున్న ఆహారం ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. వారు కేవలం సలాడ్లు తింటారా లేక.. ? లేక ఇడ్లీ, డోస, వడ వంటి స్థానిక వంటకాలను ఆస్వాదిస్తున్నారా?
Telugu Cinema News అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ ?.. అక్కినేని హీరో ఓ ఇంటివాడయ్యేది అప్పుడే
అఖిల్ అక్కినేనికి ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మ్యారేజ్ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Telugu Cinema News అల్లు అర్జున్-అట్లీ సినిమా టైటిల్ లీక్.. నిజమే అయితే ఫ్యాన్స్ కి పూనకాలే
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించనున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైటిల్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.
Telugu Cinema News ఐశ్వర్యారాయ్ రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు.. చేసి ఉంటే ఆమె రేంజ్ వేరే లెవల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ తన కెరీర్‌లో చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. వాటిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీస్ ఎక్కువగా ఉండటం విశేషం.
Telugu Cinema News పవన్ కళ్యాణ్ ని తప్పుదోవ పట్టించారు, అసలు జరిగింది ఇదే.. థియేటర్ల బంద్ వివాదంపై దిల్ రాజు క్లారిటీ
థియేటర్ల బంద్ వివాదంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన నేపథ్యంలో తాజాగా నిర్మాత దిల్ రాజు స్పందించారు. అసలు వివాదం ఎక్కడ ప్రారంభమైందో తెలిపారు.
Telugu Cinema News కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారు.. థియేటర్ల బంద్, టికెట్ ధరలపై మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్
సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
Telugu Cinema News 20 కోట్ల బంగారం, 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా బిందాస్ గా ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా?
మోడల్ గా కెరీర్ న్ స్టార్ట్ చేసి, స్టార్ హీరోయిన్ గా ఎదిగి, ప్రస్తుతం హాలీవుడ్ ను కూడా హడలెత్తిస్తోంది స్టార్ హీరోయిన్. వందల కోట్ల ఆస్తులతో లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
Telugu Cinema News ఫ్యామిలీ మెంబర్సే పతనాన్ని కోరుకుంటున్నారు.. అయినా మనోజ్ `భైరవం` సినిమా ఆడాలని కోరుకున్న మంచు విష్ణు
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య ఫ్యామిలీ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో తాజాగా తమ్ముడు మంచు మనోజ్ నటించిన `భైరవం` సినిమా ఆడాలని అన్న మంచు విష్ణు కోరడం విశేషం.
Telugu Cinema News సుమ కనకాల పాడిన ఏకైక ఐటెం సాంగ్, ఘోరం జరిగిపోయింది అంటూ.. అనసూయ రియాక్షన్ ఇదే
యాంకర్ గా ఎప్పుడూ బిజీగా ఉండే సుమ కనకాల ఓ చిత్రంలో ఐటెం సాంగ్ పాడారు. సుమ పాడిన పాట, ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu Cinema News 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో వద్దు, ఆ సినిమా చేయను, నయనతార రిజెక్ట్ చేసిన స్టార్ ఎవరో తెలుసా?
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నటి నయనతార. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన నయన్.. 100 కోట్లు ఇచ్చినా కూడా ఓ హీరో పక్కన నటించనని స్పష్టంగా చెప్పేసిందట. ఇంతకీ ఎవరా హీరో?
Telugu Cinema News మతిపోగొట్టే ట్విస్ట్ తో క్లైమాక్స్.. కాజోల్, ఆమిర్ ఖాన్ నటించిన చిత్రానికి 19 ఏళ్ళు
కాజోల్-ఆమిర్ ఖాన్ జంటగా నటించిన 'ఫనా' సినిమా విడుదలై 19 ఏళ్ళు పూర్తయ్యాయి. కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా, యష్ చోప్రా నిర్మించారు.
Telugu Cinema News తెలుగు చిత్రాలు 1000 కోట్ల వసూళ్లు సాధించాయి, తమిళ సినిమాకి ఎందుకు సాధ్యం కావడం లేదు.. మణిరత్నం ఆన్సర్ ఇదే
తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలు 1000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను సాధించాయి, కానీ తమిళంలో ఒక్క చిత్రం కూడా ఆ మైలురాయిని చేరుకోలేదు.
Telugu Cinema News చిన్నపిల్లాడు వద్దని చెప్పినా వినలేదు, పట్టుపట్టిన చిరంజీవి..కట్ చేస్తే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా..
మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినిమాలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి గురించి ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. అతడెవరు.. ఏంటా సంగతులు అనేది ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News కమల్, మణిరత్నం 'థగ్ లైఫ్' గురించి 7 ఆసక్తికర విషయాలు.. ఈ చిత్ర కథకి మూలం ఏంటో తెలుసా ?
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా 'థగ్ లైఫ్'. ఈ సినిమా గురించి చాలామందికి తెలియని 7 ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News ఈ వారం OTTలో రాబోయే క్రేజీ చిత్రాలు - సికందర్, హిట్ 3, కెప్టెన్ అమెరికా ఇంకా మరెన్నో, ఎందులో చూడాలో తెలుసా
సికిందర్, నాని హిట్ 3 లాంటి క్రేజీ చిత్రాలు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న కొన్ని ఆసక్తికర చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.