MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సుమ కనకాల పాడిన ఏకైక ఐటెం సాంగ్, ఘోరం జరిగిపోయింది అంటూ.. అనసూయ రియాక్షన్ ఇదే

సుమ కనకాల పాడిన ఏకైక ఐటెం సాంగ్, ఘోరం జరిగిపోయింది అంటూ.. అనసూయ రియాక్షన్ ఇదే

యాంకర్ గా ఎప్పుడూ బిజీగా ఉండే సుమ కనకాల ఓ చిత్రంలో ఐటెం సాంగ్ పాడారు. సుమ పాడిన పాట, ఆ చిత్రానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 26 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ క్రేజీ యాంకర్ సుమ కనకాల 
Image Credit : Asianet News

టాలీవుడ్ క్రేజీ యాంకర్ సుమ కనకాల 

టాలీవుడ్ లో సుమ కనకాల టాప్ యాంకర్. బుల్లితెరపై యాంకర్ గా షోలు చేస్తూ, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో తనదైన శైలిలో సుమ హంగామా చేస్తుంటారు. సుమ నటిగా కూడా రాణించారు. అప్పుడప్పుడు ఆమె నటిగా సినిమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. సమ చివరగా జయమ్మ పంచాయితీ అనే చిత్రంలో నటించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుమ యాంకర్, నటి మాత్రమే కాదు సింగర్ కూడా..
Image Credit : Asianet News

సుమ యాంకర్, నటి మాత్రమే కాదు సింగర్ కూడా..

యాంకర్ గా, నటిగా మాత్రమే కాదు సుమ మరో ప్రయోగం కూడా చేశారు. ఆమె ఒక చిత్రంలో పాట పాడిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. సుమ తన కెరీర్ లో ఒకే ఒక్క పాట పాడారు.. అది కూడా ఐటెం సాంగ్. ఈ సాంగ్ లో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ పాటని సుమ మరో యాంకర్ అనసూయ కోసం పాడారు. సాయి ధరమ్ తేజ్ విన్నర్ చిత్రంలో అనసూయ ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. తన పేరు పైనే ఆ సాంగ్ ఉంటుంది. 'సూయ సూయ సూయ అట్టా ఎట్టా పుట్టేశావే అనసూయ ' అంటూ సాగే పాట అది.

35
అనసూయ రియాక్షన్
Image Credit : Asianet News

అనసూయ రియాక్షన్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటని సమతో పాడించి ప్రయోగం చేశారు. ఈ సాంగ్ లో నటించిన తర్వాత అనసూయ మాట్లాడుతూ.. నా పేరుతో సాంగ్ ఉండడం, దాంట్లో నేను నటించడం, ఆ పాటని నాకు ఇష్టమైన వ్యక్తి పాడడం.. ఇవన్నీ చూస్తుంటే నాకే నమ్మశక్యంగా లేదు. కానీ ఇదంతా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, సాయి ధరమ్ తేజ్ లకు నా కృతజ్ఞతలు.

45
ఘోరం జరిగిపోయింది
Image Credit : Asianet News

ఘోరం జరిగిపోయింది

ఈ పాట రాసిన రామ జోగయ్య శాస్త్రి గారికి, పాడిన సుమ గారికి కూడా థాంక్స్ చెప్పాలి అని అనసూయ పేర్కొంది. ఈ సాంగ్ పాడిన తర్వాత యాంకర్ సుమ అయితే ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. మీకు ఇది వినడానికి షాకింగ్ గా అనిపించొచ్చు. మీరు ఎలా ఫీలయినా ఘోరం మాత్రం జరిగిపోయింది. నేను విన్నర్ చిత్రంలో పాట పాడాను. అది అనసూయ నటించిన పాట.

55
అనసూయ సాంగ్ వైరల్
Image Credit : our own

అనసూయ సాంగ్ వైరల్

నేను ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లలో కేవలం యాంకరింగ్ మాత్రమే చేశాను. ఎప్పుడూ పాట పాడే సాహసం చేయలేదు. కానీ తమన్ గారికి నా చేత పాట పాడించాలని ఎందుకనిపించిందో నాకు తెలియదు. మొత్తానికి పాడేశాను అంటూ సుమ ఫన్నీ కామెంట్స్ చేసింది. విన్నర్ చిత్రం హిట్ కాకపోయినప్పటికీ అనసూయ ఐటెం సాంగ్ మాత్రం బాగా వైరల్ అయింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Soundarya: సౌందర్య చనిపోయిందని నమ్మలేక రెండేళ్లపాటు అభిమానులు చేసిన పని ఇదే.. అమ్మ బయటపెట్టిన నిజం
Recommended image2
Anti Hero Roles: ఒకే సినిమాలో హీరో అండ్ విలన్.. ప్రభాస్ నుంచి సూర్య వరకు, ఇలా నటించడం వీళ్ళకే సాధ్యం
Recommended image3
Yash Toxic OTT: టాక్సిక్ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Related Stories
Recommended image1
చిన్నపిల్లాడు వద్దని చెప్పినా వినలేదు, పట్టుపట్టిన చిరంజీవి..కట్ చేస్తే ఇండియన్ సినిమా షేక్ అయ్యేలా..
Recommended image2
మతిపోగొట్టే ట్విస్ట్ తో క్లైమాక్స్.. కాజోల్, ఆమిర్ ఖాన్ నటించిన చిత్రానికి 19 ఏళ్ళు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved