- Home
- Entertainment
- `యానిమల్` హీరోయిన్ త్రిప్తి డిమ్రీ కొత్త మూవీస్.. `స్పిరిట్`, `యానిమల్ పార్క్` టోటల్ లిస్ట్
`యానిమల్` హీరోయిన్ త్రిప్తి డిమ్రీ కొత్త మూవీస్.. `స్పిరిట్`, `యానిమల్ పార్క్` టోటల్ లిస్ట్
`యానిమల్` మూవీతో ఒక్కసారిగా సంచలనంగా మారింది త్రిప్తి డిమ్రీ. ఇప్పుడు ఏకంగా ప్రభాస్‌తో `స్పిరిట్` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిప్తి డిమ్రీ కొత్త సినిమాల గురించి తెలుసుకుందాం.
15

ధడక్ 2
2018లో విడుదలైన 'ధడక్' సినిమా సీక్వెల్‌లో త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుంది.
25
అర్జున్ ఉస్టారా
విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న 'అర్జున్ ఉస్టారా'లో హీరోయిన్‌గా ఎంపికైంది త్రిప్తి డిమ్రీ.
35
యానిమల్ పార్క్
రణ్‌బీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్'లో గెస్ట్ రోల్ చేసి సంచలనం సృష్టించింది త్రిప్తి డిమ్రీ. ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ 'యానిమల్ పార్క్'లో కూడా హీరోయిన్‌గా ఎంపికైంది..
45
స్పిరిట్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఎంపికైంది త్రిప్తి. అంతకు ముందు దీపికా పదుకొనెని అనుకున్నారు. ఆమె తప్పుకోవడంతో త్రిప్తికి ఆ ఛాన్స్ దక్కింది.
55
పేరులేని సినిమా
షాహిద్ కపూర్ సరసన త్రిప్తి డిమ్రీ ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి ఇంకా టైటిల్‌ని ఖరారు చేయలేదు.
Latest Videos