ముఖ్యంగా, రష్మిక అందమైన ముఖం, చక్కని చిరునవ్వు ఆమెకు ప్లస్ పాయింట్. కన్నడ సినిమా ఇండస్ట్రీలో తప్ప, ఎక్కడా ఆమె గురించి చెడు అభిప్రాయం లేదు.
Telugu Cinema News Live: రష్మిక టాప్ హీరోయిన్ గా ఎదగడానికి కారణాలు ఇవేనా ?

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live Updatesరష్మిక టాప్ హీరోయిన్ గా ఎదగడానికి కారణాలు ఇవేనా ?
Telugu Cinema News Live Updatesకాన్స్ లో తన భర్తతో రొమాంటిక్ గా మెరిసిన అమీ జాక్సన్, వైరల్ ఫొటోస్
కాన్స్ 2025: ఎడ్ వెస్ట్విక్, అమీ జాక్సన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో amfAR గాలాలో బ్లాక్ డ్రెస్ లో మెరిశారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆకర్షణగా నిలిచింది.
Telugu Cinema News Live UpdatesMiss World 2025 - రంగు ఆధారంగా మిస్ వరల్డ్ విజేత ఎంపిక జరుగుతుందా, నిబంధనలు ఎలా ఉన్నాయి ?
ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలు కీలక దశలో ఉన్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలపై చాలామందికి కొన్ని అపోహలు ఉంటాయి. ముఖ్యంగా ఏ ప్రాతిపదికన విజేతని ప్రకటిస్తారు అనే అంశంలో చాలామందికి సందేహాలు ఉంటాయి.
Telugu Cinema News Live Updatesఅఫీషియల్ - సెన్సేషనల్ బ్యూటీని 'స్పిరిట్' హీరోయిన్ గా ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా
స్వయంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో స్పిరిట్ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ని ప్రకటించారు.
Telugu Cinema News Live Updatesకేన్స్ లో అలియాభట్ గ్రాండ్ ఎంట్రీ, సముద్ర తీరంలో హోయలు పోతూ రచ్చ.. ఫోటోలు వైరల్
78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చింది అలియా భట్. అక్కడ ట్రెండీ దుస్తులు ధరించి హోయలు పోయింది. రెడ్ కార్పెట్‌పై మెరిసి ఆకట్టుకుంది.
Telugu Cinema News Live Updatesబిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ అసభ్యకర మార్ఫింగ్ వీడియో వైరల్, పోలీసులకు ఫిర్యాదు
అజిత్, కమల్ హాసన్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించిన నటి కిరణ్ రాథోడ్ తాజాగా వార్తల్లో నిలిచారు. మార్ఫింగ్ చేయబడిన ఆమె అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Telugu Cinema News Live Updatesముకుల్ దేవ్ 100 కోట్ల సినిమాలు.. టాలీవుడ్ విలన్‌కి బిగ్గెస్ట్ బూస్ట్ ఇచ్చిన ఆ మూడు చిత్రాలివే
రవితేజ హీరోగా వచ్చిన `కృష్ణ` చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన నటుడు ముకుల్ దేవ్ మరణించారు. ఈ సందర్భంగా ఆయన వంద కోట్ల చిత్రాల గురించి తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updates`ఏస్ vs మామన్` బాక్సాఫీస్ వార్.. విజయ్ సేతుపతికి ఝలక్ ఇచ్చిన సూరి
విజయ్ సేతుపతి హీరోగా నటించిన `ఏస్` మూవీ శుక్రవారం విడుదలై ఆకట్టుకుంటుంది. కానీ గత వారం విడుదలైన సూరి మూవీ విజయ్‌కి షాకిస్తుంది.
Telugu Cinema News Live Updatesతెలుగు చిత్ర పరిశ్రమకి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై వారికి చుక్కలే
తెలుగు చిత్రపరిశ్రమకి డిప్యూటీ సీఎం వార్నింగ్ ఇచ్చారు. థియేటర్ బంద్ విషయం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి వచ్చిన ప్రకటన రచ్చ లేపుతుంది.
Telugu Cinema News Live Updatesహరిహర వీరమల్లు టార్గెట్ గా థియేటర్ల బంద్ ? తెలుగు ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఇదే
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ క్లారిటీ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
Telugu Cinema News Live Updatesవిజయ్ `జన నాయకన్` షూటింగ్ అప్ డేట్.. వెయ్యి కోట్లు టార్గెట్ చేసిన దళపతి ఫ్యాన్స్
విజయ్ నటిస్తున్న 'జననాయకన్' సినిమా షూటింగ్ జూన్ నెలతో పూర్తవుతుందని అంచనా. అయితే ఈ మూవీ నుంచి టీమ్ సుమారు వెయ్యి కోట్లు ఆశిస్తున్నారు. మరి అది సాధ్యమవుతుందా?
Telugu Cinema News Live Updates‘కూలీ’ సినిమా మేకింగ్ వీడియో ఔట్.. సెట్‌లో రజనీకాంత్ అసలు రూపం ఇదే
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ సినిమా మేకింగ్ వీడియోని చిత్ర బృందం విడుదల చేసింది.
Telugu Cinema News Live Updates`మిస్ వరల్డ్ 2025` విన్నర్‌కి దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ఒక్క దెబ్బతో లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్
`మిస్ వరల్డ్ 2025` పోటీలు హైదరాబాద్ వేదికగా గ్రాండ్‌గా జరుగుతున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉండబోతుంది. అయితే మిస్ వరల్డ్ విన్నర్‌కి ఎంత ప్రైజ్‌మనీ వస్తుందనే వివరాలు బయటకు వచ్చాయి.
Telugu Cinema News Live Updates`ఒక బృందావనం` మూవీ రివ్యూ, రేటింగ్.. ముగ్గురి ప్రయాణం లక్ష్యం చేరిందా?
బాలు, షిన్నోవా, సాన్విత ప్రధాన పాత్రల్లో, సత్య బొత్స దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఒక బృందావనం`. ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updatesకమల్ హాసన్ ఆఫర్‌ని మొహం మీదే రిజెక్ట్ చేసిన మణిరత్నం.. `నాయకుడు` మూవీ వెనుక క్రేజీ స్టోరీ
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో 38 ఏళ్ల క్రితం `నాయకుడు` సినిమా వచ్చింది. అయితే ఈ మూవీ సెట్ కావడం వెనుక క్రేజీస్టోరీ ఉందట. ఆ విషయాన్ని మణిరత్నం బయటపెట్టారు
Telugu Cinema News Live Updatesవిశాల్ పెళ్లిచేసుకోబోతున్న సాయి ధన్సిక తెలుగులో నటించిన సినిమాలివే.. హిట్టా? ఫట్టా?
విశాల్, సాయి ధన్సిక త్వరలో ఒక్కటి కాబోతున్నారు. ఇటీవల తమ పెళ్లి డేట్‌ని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయి ధన్సిక తెలుగులో నటించిన సినిమాలేంటో తెలుసుకుందాం.
Telugu Cinema News Live Updatesచిరంజీవి దుర్మార్గుడు, సెట్‌లో రాక్షసత్వం చూపించారు.. మెగాస్టార్‌ని అసహ్యించుకున్న హీరో, పైగా అభిమాని కూడా
మెగాస్టార్ చిరంజీవిపై హీరో జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక దుర్మార్గుడు అని, `ఘారానా మొగుడు` సినిమా షూటింగ్‌లో చిరు చేసిన పని బయటపెట్టాడు.
Telugu Cinema News Live Updatesజయసుధ చేసిన తొలి యాడ్ ఏంటో తెలుసా? ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకి కూడా మతిపోగొట్టిన యాడ్
సహజనటి జయసుధ కెరీర్ బిగినింగ్‌లో ఓ యాడ్ చేసింది. అది తన ఫస్ట్ యాడ్. అది కూడా లుంగీ యాడ్ కావడం విశేషం. దీనికి సంబంధించిన ఒక అరుదైన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.