MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్‌ `జన నాయకన్‌` షూటింగ్‌ అప్‌ డేట్‌.. వెయ్యి కోట్లు టార్గెట్‌ చేసిన దళపతి ఫ్యాన్స్

విజయ్‌ `జన నాయకన్‌` షూటింగ్‌ అప్‌ డేట్‌.. వెయ్యి కోట్లు టార్గెట్‌ చేసిన దళపతి ఫ్యాన్స్

విజయ్ నటిస్తున్న 'జననాయకన్' సినిమా షూటింగ్ జూన్ నెలతో పూర్తవుతుందని అంచనా.  అయితే ఈ మూవీ నుంచి టీమ్‌ సుమారు వెయ్యి కోట్లు ఆశిస్తున్నారు. మరి అది సాధ్యమవుతుందా?

1 Min read
Author : Aithagoni Raju
Published : May 24 2025, 05:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జూన్‌లో `జన నాయకన్‌` షూటింగ్‌ పూర్తి
Image Credit : our own

జూన్‌లో `జన నాయకన్‌` షూటింగ్‌ పూర్తి

విజయ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'జననాయకన్'. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నెలతో పూర్తవుతుందని అంచనా. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరేన్, ప్రియమణి, మమిత బైజు వంటి  తారాగణం నటిస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వచ్చే సంక్రాంతికి జనవరి 9న `జన నాయకన్‌` విడుదల
Image Credit : thalapathy vijay last movie

వచ్చే సంక్రాంతికి జనవరి 9న `జన నాయకన్‌` విడుదల

వెంకట్ కె. నారాయణన్ తన కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ కి ఇష్టమైన దర్శకులు లోకేష్ కనకరాజ్, అట్లీ, నెల్సన్ లు ఒక పాటలో కనిపిస్తారని తెలుస్తుంది. దీంతో ఈ మూవీపై ప్రత్యేకమైన బజ్‌ ఏర్పడింది. ఇక ఈ మూవీని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు టీమ్‌ ప్లాన్‌ చేస్తుంది. 

35
`జన నాయకన్‌` పై విజయ్‌ అభిమానులు భారీ ఆశలు
Image Credit : our own

`జన నాయకన్‌` పై విజయ్‌ అభిమానులు భారీ ఆశలు

ఇదిలా ఉంటే ఈ మూవీ విషయంలో అటు విజయ్‌ అభిమానులు, చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకుంది. ముఖ్యంగా కలెక్షన్ల పరంగా విజయ్‌ రేంజ్‌ చూపించాలని అనుకుంటున్నారు. ఈ మూవీతో వెయ్యి కోట్ల కలెక్షన్లు టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది.  ఎలాగైనా వెయ్యి కోట్ల క్లబ్ లో ఈ సినిమాని చేర్చాలని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయ్యారట. 

45
విజయ్‌ వెయ్యి కోట్ల టార్గెట్‌ రీచ్‌ అవుతారా?
Image Credit : Social Media

విజయ్‌ వెయ్యి కోట్ల టార్గెట్‌ రీచ్‌ అవుతారా?

మరి `జన నాయకన్‌` మూవీ వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేస్తే విజయ్‌ గ్రాండ్‌గా సినిమాలకు విరామం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి అది సాధ్యమేనా అనేది చూడాలి.

55
పూర్తి స్థాయి రాజకీయాల్లోకి విజయ్‌
Image Credit : Social Media

పూర్తి స్థాయి రాజకీయాల్లోకి విజయ్‌

విజయ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళాగ వెట్రి కజగమ్‌(టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారు. అందుకోసం త్వరలోనే ఆయన సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకోబోతున్నారు. `జన నాయకన్‌` మూవీ షూటింగ్‌ అయిపోయాక ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్‌ పెట్టబోతున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంత కవల పిల్లలకు తల్లి కాబోతోందా? హింట్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. నిజమెంత?
Recommended image2
Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?
Recommended image3
Nagarjuna-ANR: వల్గారిటీ ఎక్కవైందని నాగార్జునకి ఏఎన్నార్‌ వార్నింగ్‌.. తండ్రికే అదిరిపోయే కౌంటర్‌
Related Stories
Recommended image1
విశాల్ ని పెళ్లిచేసుకోబోతున్న సాయి ధన్సిక తెలుగులో నటించిన సినిమాలివే.. హిట్టా? ఫట్టా?
Recommended image2
‘కూలీ’ సినిమా మేకింగ్ వీడియో ఔట్‌.. సెట్‌లో రజనీకాంత్ అసలు రూపం ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved