ప్రభాస్ `సాహో` హీరోయిన్ శ్రద్ధ కాపూర్ చాలా పెద్ద సినిమాలు వదులుకుంది. దీంతో కెరీర్ డౌన్ అయ్యింది. మరి ఆమె ఈ మూవీస్‌ని వదులుకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: శ్రద్ధ కాపూర్ వదులుకున్న 7 బ్లాక్ బస్టర్ మూవీస్, ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu Cinema News Live: శ్రద్ధ కాపూర్ వదులుకున్న 7 బ్లాక్ బస్టర్ మూవీస్, ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్
)
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
శ్రద్ధ కాపూర్ వదులుకున్న 7 బ్లాక్ బస్టర్ మూవీస్, ఇండియా నెంబర్ వన్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ మిస్
33 సినిమాలు ఆగిపోవడంతో కెరీర్ తలక్రిందులు.. అయినా స్టార్‌గా రాణిస్తున్న వరుణ్ తేజ్ విలన్
వరుణ్ తేజ్ విలన్ హీరోగా నటించిన 33 సినిమాలు రిలీజ్ కాలేదు. ఇప్పటికీ ల్యాబుల్లో మూలుగుతున్నాయి. అయినా స్టార్‌గా రాణిస్తున్నారు. ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం.
హీరోయిన్‌కి అందరి ముందు సారీ చెప్పిన అమితాబ్ బచ్చన్.. బిగ్ బీ చేసిన తప్పేంటంటే
ఒక మ్యాగజైన్ షూట్ టైంలో అమితాబ్ బచ్చన్ లేటుగా వచ్చి అను అగర్వాల్ కి సారీ చెప్పిన సంగతిని ఆవిడే చెప్పారు.
బచ్చన్ ఫ్యామిలీ ఇల్లు 'ప్రతీక్ష' స్పెషాల్ ఏంటో తెలుసా?
ఓకే ఏడాది మూడు ఫ్లాప్‌లు చవిచూసిన ఎన్టీఆర్ కోస్టార్, మామూలు దెబ్బ కాదు
హృతిక్ రోషన్ ఇప్పుడు 'వార్ 2' సినిమాతో వార్తల్లో ఉన్నారు. 2000లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హృతిక్ ఆ ఏడాది మూడు సినిమాల్లో నటించారు, అవన్నీ హిట్టే. కానీ ఆ తర్వాత ఒక ఏడాది మూడు సినిమాలు చేసి, మూడూ ఫ్లాప్ అయ్యాయి.
బార్బర్ గా పనిచేసిన కమల్ హాసన్ స్టార్ హీరోలా ఎలా మారారు?
కమల్ హాసన్ నటుడు కాకముందు బార్బర్ గా పనిచేశారని మీకు తెలుసా. ఒక డైెరెక్టర్ వల్ల కమల్ హాసన్ లైఫ్ మారిపోయింది, లేకపోతే డ్రైవర్ గా మారేవారని ఎంత మందికి తెలుసు?
మంచు విష్ణు నుంచి అది నేర్చుకోవాలి.. అన్నపై మనోజ్ క్రేజీ కామెంట్, నాన్న నుంచి నేర్చుకున్నది అదే
మంచు విష్ణుతో మంచు మనోజ్‌కి మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అన్నపై మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెటైర్లు పేల్చారు.
20 లక్షల బడ్జెట్ సినిమా 3 కోట్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా?
కేవలం 20 లక్షల బడ్జెట్‌తో దాదాపు 40 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా ఏకంగా 3 కోట్లు వసూలు చేసింది.
భారీ పారితోషికం డిమాండ్ చేసినందుకు సినిమా నుంచి తప్పించారు.. ప్రభాస్ హీరోయిన్‌కి బిగ్ షాక్
ఎక్కువ పారితోషికం అడిగినందుకు శ్రద్ధా కపూర్‌ని ఏక్తా కపూర్ సినిమా నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఈ వార్తలపై స్పందించారు. ఆయన ఏం చెప్పాడంటే
సూరీ `మామన్` సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే
సూరి హీరోగా నటించిన `మామన్` సినిమా కలెక్షన్లు చూసి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం.
మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో, ఈసినిమాలో విలన్ పాత్రపై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఎట్టకేలకు శ్రీలీల కన్నడ మూవీ రిలీజ్, `జూనియర్` నుంచి ఫస్ట్ సాంగ్ ఔట్
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల నటించిన కన్నడ మూవీ `జూనియర్` చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ కాబోతుంది. తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదలైంది.
షారుఖ్ ఖాన్ పై విజయ్ దేవర కొండ షాకింగ్ కామెంట్స్, సోషల్ మీడియాలో మొదలైన రచ్చ.
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో షారుఖ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో “నేను చివరి స్టార్‌ని” అని చేసిన వ్యాఖ్యపై విజయ్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్: రాజమౌళి, ఎన్టీఆర్‌లకు ఫాల్కే మనవడు షాక్
దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ఆధారంగా అమీర్ ఖాన్ సినిమా చేయబోతున్నారు. ఈక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ లకు ఫాల్కే మనవడు పెద్ద షాకిచ్చాడు.
ఆ హీరోయిన్‌తో 30ఏళ్ల ఘాటు ప్రేమ, సన్నీ డియోల్ ఆమెని పెళ్లెందుకు చేసుకోలే
సన్నీ డియోల్, డింపుల్ కపాడియా 30 ఏళ్ల ప్రేమకథ ఇప్పటికీ చర్చనీయాంశమే. సినిమా సెట్స్ నుండి బస్ స్టాప్ వరకు వీరి ప్రేమకథ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి పెళ్లేందుకు చేసుకోలేదు.
మహేష్ బాబు మరదలికి కరోనా పాజిటివ్, అభిమానులకు నమ్రత శిరోద్కర్ చెల్లి రిక్వెస్ట్
మహేష్ బాబు మరదలు, నమ్రతా శిరోద్కర్ చెల్లి శిల్పా శిరోద్కర్ కి కరోనా సోకింది. తాజాగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రజలకు రిక్వెస్ట్ చేసింది.
మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు హీరోగా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?
సూపర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమాల్లోకి రాబోతున్నారు. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు హీరోగా పరిచయం కాబోతున్నారు.
విజయ్ దళపతి సినిమాలో భగవంత్ కేసరి సీన్, జననాయగన్ సినిమా రీమేకా?
విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేకా కాదా అనే దాని గురించి కీలక అప్డేట్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది.
అలాంటి కథలతో చిరంజీవి విసిగిపోయారు, మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు.. రచయిత కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి రొటీన్ కథల పట్ల విసిగిపోయారట. క్రేజీ డైరెక్టర్ తో తెరకెక్కే చిత్రం ద్వారా చిరంజీవి కొత్త కథ ప్రయత్నించబోతున్నట్లు తెలుస్తోంది.
పాయల్ రాజ్ పుత్ కంటికి ఏమైంది? అనారోగ్యం గురించి వెల్లడించిన టాలీవుడ్ హీరోయిన్?
పాయల్ రాజ్ పుత్ కు ఏమయ్యింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారా? కంటికి సబంధించిన సమస్యలు బాధిస్తున్నాయా? ఇంతకీ ఈ హీరోయిన్ పరిస్థితి ఏంటి? అభిమానులకు ఆమె ఇచ్చిన హెల్గ్ అప్ డేట్ ఎంటి?