- Home
- Entertainment
- 33 సినిమాలు ఆగిపోవడంతో కెరీర్ తలక్రిందులు.. అయినా స్టార్‌గా రాణిస్తున్న వరుణ్ తేజ్ విలన్
33 సినిమాలు ఆగిపోవడంతో కెరీర్ తలక్రిందులు.. అయినా స్టార్‌గా రాణిస్తున్న వరుణ్ తేజ్ విలన్
వరుణ్ తేజ్ విలన్ హీరోగా నటించిన 33 సినిమాలు రిలీజ్ కాలేదు. ఇప్పటికీ ల్యాబుల్లో మూలుగుతున్నాయి. అయినా స్టార్‌గా రాణిస్తున్నారు. ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం.

విడుదలకు నోచుకోని సునీల్ శెట్టి 33 సినిమాలు
బాలీవుడ్ లో చాలా మంది స్టార్స్ సినిమాలు తీసినా రిలీజ్ కాలేదు. కానీ సునీల్ శెట్టి 33 సినిమాలు రిలీజ్ కాని ఒకే ఒక నటుడు. ఆయన తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా నటించిన `గని` చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.
మల్టీస్టారర్స్ చేసి సక్సెస్ సాధించిన సునీల్ శెట్టి
సునీల్ శెట్టి చాలా హిట్ సినిమాల్లో నటించారు. అక్షయ్ కుమార్, సన్నీ డియోల్, అజయ్ దేవగన్ లాంటి హీరోలతో కలిసి నటించారు. మల్టీస్టారర్స్ చేశారు, సోలోగో అనేక విజయాలు అందుకున్నారు.
షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన సునీల్ శెట్టి మూవీస్
సునీల్ శెట్టి 33 సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. కొన్ని షూటింగ్ పూర్తయ్యాయి, మరికొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో సునీల్ శెట్టి రొమాన్స్
రిలీజ్ కాని నోటెడ్ మూవీస్
హీరోగానే కాదు, నిర్మాతగా, యాంకర్‌గానూ రాణించిన సునీల్ శెట్టి
సునీల్ శెట్టి నటుడిగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ ప్రెజెంటర్ గా కూడా ఉన్నారు. మల్టీటాలెంటెడ్‌గా రాణించారు.
`కేసరి వీర్`తో రాబోతున్న సునీల్ శెట్టి
1992 లో బల్వాన్ సినిమాతో సునీల్ శెట్టి బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఈ నెల 23న `కేసరి వీర్`తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు సునీల్ శెట్టి.

