10:40 PM (IST) May 18

క్రేజీ డైరెక్టర్‌తో సల్మాన్ కొత్త సినిమా.. షూటింగ్‌ ప్రారంభమయ్యేది అప్పుడే

ఈ సంవత్సరం వచ్చిన సల్మాన్ ఖాన్ సినిమా `సికిందర్` పెద్దగా ఆడలేదు. ఈద్ కి వచ్చిన ఈ మూవీ 100 కోట్లు దాటి సంపాదించినా, బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఈలోగా, సల్మాన్ కొత్త సినిమా గురించి అప్డేట్ వచ్చింది. జూలై నుండి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుందట. 

పూర్తి కథనం చదవండి
10:29 PM (IST) May 18

మమ్ముట్టి డైట్ ప్లాన్.. ఫిట్‌నెస్‌ సీక్రెట్ బయటపెట్టిన డైటీషియన్‌

మహేష్ నారాయణన్ సినిమా, `కళంకావళి` సినిమాలు మమ్ముట్టివి త్వరలో విడుదల కానున్నాయి. అయితే ఇప్పుడు ఆయన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ బయటపడింది. ఇప్పటికీ యంగ్‌ లుక్లో కనిపించడానికి కారణాలు వెల్లడయ్యాయి. 

పూర్తి కథనం చదవండి
10:17 PM (IST) May 18

ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఆరాధ్య పెళ్లిలో అదిరిపోయే డాన్స్, రూమర్లకి చెక్‌.. వీడియో వైరల్‌

ఐశ్వర్య రాయ్‌, అభిషేక్ బచ్చన్‌ ఒక పెళ్ళిలో అదిరిపోయే డాన్స్ లతో దుమ్ములేపారు. ఆరాధ్య కూడా వాళ్ళతోనే ఉంది. ముగ్గురూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో కనిపించారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పూర్తి కథనం చదవండి
10:04 PM (IST) May 18

మోహన్‌లాల్‌ `తుడరుమ్‌`లో సర్‌ప్రైజ్ రోల్‌పై విజయ్‌ సేతుపతి ఫస్ట్ టైమ్‌ రియాక్షన్‌

మోహన్‌ లాల్‌ హీరోగా మలయాళంలో వచ్చిన `తుడరుమ్‌` మూవీ సంచలన విజయం సాధించింది. ఇందులో ఆయనకు జోడీగా శోభన నటించగా, విజయ్‌ సేతుపతి సర్‌ప్రైజింగ్‌గా మెరిశారు. 

పూర్తి కథనం చదవండి
09:50 PM (IST) May 18

ఇండియా పాకిస్తాన్‌ యుద్ధంః సన్నీ డియోల్‌ 'లాహోర్ 1947' సినిమా వాయిదా?

సన్నీ డియోల్‌ 'లాహోర్ 1947' సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. సినిమాకి కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది.

పూర్తి కథనం చదవండి
08:59 PM (IST) May 18

మంచు మనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ `భైరవం` ట్రైలర్‌.. హైలైట్స్ ఇవే

మంచుమనోజ్‌, నారా రోహిత్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ కలిసి నటించిన `భైరవం` మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మరి ఇందులోని హైలైట్స్ చూద్దాం. 
 

పూర్తి కథనం చదవండి
08:07 PM (IST) May 18

`కర్మ వెంటాడుతుంది`.. సమంతతో రాజ్ నిడిమోరు ప్రేమాయణం నేపథ్యంలో మాజీ భార్య శ్యామలి పోస్ట్ దుమారం

రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి `కర్మ`, "మీ ఆత్మ వికసించనివ్వండి" అనే అంశాల గురించి ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. సమంతా రూత్ ప్రభుతో రాజ్ డేటింగ్ లో ఉన్నారనే వార్తల నేపథ్యంలో ఆమె పోస్ట్ దుమారం రేపుతుంది. 

పూర్తి కథనం చదవండి
07:35 PM (IST) May 18

అజిత్‌ సంచలన నిర్ణయం.. ఆ టైమ్‌లో సినిమాలకు బ్రేక్‌

కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమా షూటింగ్‌, రేసింగ్‌ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నానని, ఆ సమయంలో బ్రేక్‌ తీసుకుంటానని తెలిపారు. 
 

పూర్తి కథనం చదవండి
07:06 PM (IST) May 18

సునీల్‌ శెట్టి కెరీర్‌ని కోలుకోలేని దెబ్బకొట్టిన టాప్‌ 10 ఫ్లాప్స్

సునీల్ శెట్టి నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. 'హమ్ హై బేమిసాల్' నుండి 'జానీ దుష్మన్' వరకు, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఆయన కెరీర్‌ని పెద్ద దెబ్బ కొట్టాయి. 

పూర్తి కథనం చదవండి
06:54 PM (IST) May 18

పదేళ్లలో ఎన్టీఆర్‌ సినిమాలు, టాలీవుడ్‌లో మరే హీరోకి సాధ్యంకాని సక్సెస్‌ రేట్‌

ఎన్టీఆర్‌ ఈ నెల 20 తన 42వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈక్రమంలో ఈ పదేళ్లలో తారక్ అందుకున్న విజయాలు, రికార్డుల గురించి తెలుసుకుందాం.  

పూర్తి కథనం చదవండి
06:14 PM (IST) May 18

నిర్మాతలకు బిగ్‌ షాక్‌, థియేటర్లు బంద్‌.. కారణం ఏంటంటే?

టాలీవుడ్‌ నిర్మాతలకు ఎగ్జిబిటర్లు పెద్ద షాకిచ్చారు. థియేటర్లు బంద్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. పర్సంటేజీ ప్రకారం థియేటర్ చెల్లింపులుండాలని జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 
 

పూర్తి కథనం చదవండి
05:21 PM (IST) May 18

బరువు తగ్గడం వెనుక రహస్యం బయటపెట్టిన విజయ్‌ సేతుపతి, స్టూడెంట్స్ షాక్‌

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన బరువు తగ్గిన తీరు గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన బరువు తగ్గడానికి గల కారణాలను ఇందులో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
04:58 PM (IST) May 18

`థగ్‌ లైఫ్‌` స్టోరీ లీక్‌.. అసలు కథ ఇదే

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, శింబు, త్రిష నటించిన `థగ్ లైఫ్` సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌లో సినిమా కథ కూడా బయటపడింది. అదేంటో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
04:47 PM (IST) May 18

ముంబాయిలో లగ్జరీ హౌజ్‌ కొన్న తాప్సీ, ధరెంతో తెలిస్తే మతిపోవాల్సిందే

తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించింది తాప్సీ. ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలతోనూ కలిసి నటించింది. పలు విజయాలు అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయిన తాప్సీ ముంబయిలో లగ్జరీ హౌజ్‌ కొనుగోలు చేసిందట. 

పూర్తి కథనం చదవండి
04:16 PM (IST) May 18

దుబాయ్‌ వెళ్లి ఆటో హారన్‌ కొన్న ఎన్టీఆర్‌, ఇదేం విచిత్రం.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ఎన్టీఆర్‌ తనకు ఉన్న విచిత్రమైన అలవాట్లని బయటపెట్టాడు. ఆయన విదేశాలకు వెళ్లి తాను కొన్న ఐటెమ్‌ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 
 

పూర్తి కథనం చదవండి
03:54 PM (IST) May 18

కాన్స్ లో కంచి పట్టు చీరలో హీరోయిన్, సిందూరం శారీలో దిశా మదన్ మెరుపులు

కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో కన్నడ నటి దిశ మదన్ సింధూరం రంగులో ఉన్న కంచి పట్టు చీరలో మెరిసిపోయారు. 400 గంటలకు పైగా చేతితో నేసిన ఈ చీర డిజైన్ 1950ల నాటి చెట్టినాడ్ పెళ్లి నుండి ప్రేరణ పొందింది.

పూర్తి కథనం చదవండి
03:19 PM (IST) May 18

ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఎక్కువగా ఆరాధించేది ఏ హీరోనో తెలుసా? చిరంజీవి కాదు, ఆయనలా కెరీర్ ప్లాన్

ఉదయ్‌ కిరణ్‌ కి చిరంజీవి అంటే ఇష్టం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే సినిమాల్లోకి వచ్చాడు. కానీ సినిమాల పరంగా ఉదయ్‌ కిరణ్‌ ఫాలో అయిన హీరో వేరే ఉన్నారు. 
 

పూర్తి కథనం చదవండి
02:52 PM (IST) May 18

70 ఏళ్ళ వయసులో 40 ఏళ్ళ అభిరామితో లిప్ లాక్, త్రిషతో రొమాన్స్.. థగ్ లైఫ్ ట్రైలర్ లో ట్రోలింగ్

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘థగ్ లైఫ్’ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం శనివారం రోజు విడుదల చేసింది. 

పూర్తి కథనం చదవండి
01:34 PM (IST) May 18

మెగా 157: రూ.18 కోట్లు డిమాండ్ చేసిన నయనతార ? చిరు కోసం అంత త్యాగం చేసిందా..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా 157 సినిమాలో చిరంజీవి సరసన నటించడానికి నయనతార తీసుకున్న పారితోషికం గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
12:34 PM (IST) May 18

నా ప్రైవేట్ పార్ట్స్ గురించి పచ్చిగా మాట్లాడారు.. లైగర్ హీరోయిన్ అనన్య పాండే ఆవేదన, ఏం జరిగిందంటే

బాలీవుడ్ నటీమణి అనన్య పాండే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన రోజుల్లో తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారట.

పూర్తి కథనం చదవండి