MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పదేళ్లలో ఎన్టీఆర్‌ సినిమాలు, టాలీవుడ్‌లో మరే హీరోకి సాధ్యంకాని సక్సెస్‌ రేట్‌

పదేళ్లలో ఎన్టీఆర్‌ సినిమాలు, టాలీవుడ్‌లో మరే హీరోకి సాధ్యంకాని సక్సెస్‌ రేట్‌

ఎన్టీఆర్‌ ఈ నెల 20 తన 42వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈక్రమంలో ఈ పదేళ్లలో తారక్ అందుకున్న విజయాలు, రికార్డుల గురించి తెలుసుకుందాం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 18 2025, 06:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
`టెంపర్`

`టెంపర్`

1. టెంపర్ (2015)

దర్శకుడు : పూరి జగన్నాథ్

నటీనటులు : ఎన్టీఆర్‌, కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 74.8 కోట్లు

బాక్స్ ఆఫీస్ తీర్పు : బ్లాక్ బస్టర్

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో

2. నాన్నకు ప్రేమతో (2016)

దర్శకుడు : సుకుమార్

నటీనటులు : ఎన్టీఆర్‌, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 89.7 కోట్లు

బాక్స్ ఆఫీస్ తీర్పు : సూపర్ హిట్

37
జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

3. జనతా గ్యారేజ్ (2016)

దర్శకుడు : కొరటాల శివ

నటీనటులు : ఎన్టీఆర్‌, మోహన్ లాల్, సమంత రూత్ ప్రభు

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 131.9 కోట్లు

బాక్స్ ఆఫీస్ తీర్పు : బ్లాక్ బస్టర్

47
జై లవ కుశ

జై లవ కుశ

4. జై లవ కుశ (2017)

దర్శకుడు : బాబీ కోలి

నటీనటులు : ఎన్టీఆర్‌, రాశి ఖన్నా, నివేదా థామస్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 122.3 కోట్లు

బాక్స్ ఆఫీస్ తీర్పు : సూపర్ హిట్

57
అరవింద సమేత

అరవింద సమేత

5. అరవింద సమేత వీర రాఘవ (2018)

దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్

నటీనటులు : ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జగపతి బాబు

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 143.4 కోట్లు

బాక్స్ ఆఫీస్ తీర్పు : బ్లాక్ బస్టర్

67
RRR

RRR

6. RRR (2022)

దర్శకుడు : ఎస్. ఎస్. రాజమౌళి

నటీనటులు : ఎన్టీఆర్‌, రామ్ చరణ్, అజయ్ దేవగన్, ఆలియా భట్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 1250.9 కోట్లు

బాక్స్ ఆఫీస్ తీర్పు : బ్లాక్ బస్టర్

77
దేవర

దేవర

7. దేవర పార్ట్ 1 (2024)

దర్శకుడు : కొరటాల శివ

నటీనటులు : ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్

వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 414.3 కోట్లు

బాక్స్ ఆఫీస్ తీర్పు : సూపర్ హిట్

ఇవి ప్రచారంలో ఉన్న లెక్కలు మాత్రమే. ఈ కలెక్షన్లే వాస్తవం అని చెప్పలేం. ఈ పదేళ్లలో తారక్‌ కి ఒక్క ఫ్లాప్‌ కూడా లేకపోవడం విశేషం. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్నారు తారక్‌. ఇప్పుడు పాన్‌ ఇండియాస్టార్‌గా రాణిస్తున్నారు. 

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
దుబాయ్‌ వెళ్లి ఆటో హారన్‌ కొన్న ఎన్టీఆర్‌, ఇదేం విచిత్రం.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Recommended image2
ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఎక్కువగా ఆరాధించేది ఏ హీరోనో తెలుసా? చిరంజీవి కాదు, ఆయనలా కెరీర్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved