MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • దుబాయ్‌ వెళ్లి ఆటో హారన్‌ కొన్న ఎన్టీఆర్‌, ఇదేం విచిత్రం.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

దుబాయ్‌ వెళ్లి ఆటో హారన్‌ కొన్న ఎన్టీఆర్‌, ఇదేం విచిత్రం.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే

ఎన్టీఆర్‌ తనకు ఉన్న విచిత్రమైన అలవాట్లని బయటపెట్టాడు. ఆయన విదేశాలకు వెళ్లి తాను కొన్న ఐటెమ్‌ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 18 2025, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jr NTR

Jr NTR

ఎన్టీఆర్‌ త్వరలో పుట్టిన రోజు(may 20)ని సెలబ్రేట్‌ చేసుకోబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్లు రాబోతున్నాయి. ఈ సారి ఎన్టీఆర్‌ బర్త్ డే హడావుడి గట్టిగానే ఉండే అవకాశం ఉంది. `వార్‌ 2` నుంచి టీజర్‌, ప్రశాంత్‌ నీల్ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ వచ్చే ఛాన్స్ ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ntr

ntr

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తారక్‌ తనకు ఉన్న విచిత్రమైన అలవాట్లని బయటపెట్టారు. ఆయనకు వాచీలంటే చాలా ఇష్టమట. తన ఇంట్లో చిన్నపాటి వాచీల షాపే ఉంటుందని తెలిపారు తారక్‌. అలాగే కూలింగ్‌ గ్లాసెస్‌ అన్నా ఇష్టమట. రేట్‌ ఎంత అనేది చూడరు, తనకు నచ్చిందంటే వందల్లో ఉన్న కూడా తీసుకోవడానికి వెనకాడట. 

Related Articles

Related image1
వార్ 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ రెమ్యునరేషన్ వివరాలు
Related image2
ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఎక్కువగా ఆరాధించేది ఏ హీరోనో తెలుసా? చిరంజీవి కాదు, ఆయనలా కెరీర్ ప్లాన్
35
Ntr

Ntr

ఈ క్రమంలో తారక్‌ తాను చేసిన విచిత్రమైన పని బయటపెట్టాడు. ఓ సారి దుబాయ్‌ వెళ్లి ఆటో హారన్‌ కొన్నాడట. అక్కడ షాపింగ్‌ చేసేసమయంలో ఆటోలకు ఉండే హారన్‌ గమ్మత్తుగా కనిపించిందట. తెగ నచ్చిందట. అంతే కొనేశాడు జూ ఎన్టీఆర్‌. అయితే అది చూసి దుబాయ్‌ లో కొనడానికి ఇదే దొరికిందా అంటూ ఆయన ఫ్రెండ్‌ తెగ ఆటపట్టించారట. తనకు ప్రయాణం అంటే ఇష్టమని ప్రపంచమంతా తిరిగి రావాలని ఉందని తెలిపారు ఎన్టీఆర్‌. 

45
Ntr

Ntr

తారక్‌ తన ఫ్యామిలీతో కలిసి ఏడాదికి నాలుగైదు సార్లు విదేశాలకు వెకేషన్‌ వెళ్తారనే విషయం తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు మన వద్ద ఎంజాయ్‌ చేయలేదు, బయట తిరగలేరు. దీంతో విదేశాలకు వెళ్లి రిలీఫ్‌ అవుతారు. ఫ్యామిలీతో కలిసి బయటి ప్రపంచాన్ని ఎంజాయ్‌ చేస్తారు. బర్త్ డే సమయంలోనూ తారక్‌ ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటారు. మరి ఈ బర్త్ డే ఎక్కడ ప్లాన్‌ చేశారో చూడాలి. 

55
Junior NTR

Junior NTR

ప్రస్తుతం ఎన్టీఆర్‌ `వార్‌ 2`లో నటించారు. ఇది ఆగస్ట్ లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ఆయన బర్త్ డే రోజు టీజర్‌, ఫస్ట్ లుక్‌, టైటిల్‌ లుక్‌ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్‌ నీల్‌తో ఓ మూవీ చేస్తున్నారు తారక్‌. ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్నుంచి ఫస్ట్ లుక్‌ వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు `దేవర 2`కి సంబంధించిన అప్‌ డేట్‌ కూడా ఆశిస్తున్నారు అభిమానులు. మరి ఈ పుట్టిన రోజు ఫ్యాన్స్ కి తారక్‌ ఎలాంటి ట్రీట్‌ ఇస్తారో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
వార్ 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ రెమ్యునరేషన్ వివరాలు
Recommended image2
ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఎక్కువగా ఆరాధించేది ఏ హీరోనో తెలుసా? చిరంజీవి కాదు, ఆయనలా కెరీర్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved