MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ముంబాయిలో లగ్జరీ హౌజ్‌ కొన్న తాప్సీ, ధరెంతో తెలిస్తే మతిపోవాల్సిందే

ముంబాయిలో లగ్జరీ హౌజ్‌ కొన్న తాప్సీ, ధరెంతో తెలిస్తే మతిపోవాల్సిందే

తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించింది తాప్సీ. ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలతోనూ కలిసి నటించింది. పలు విజయాలు అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌కే పరిమితమయిన తాప్సీ ముంబయిలో లగ్జరీ హౌజ్‌ కొనుగోలు చేసిందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 18 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాప్సీ కొత్త ఇల్లు

టాప్సీ కొత్త ఇల్లు

కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్న తాప్సీ `పింక్‌` చిత్రంతో పూర్తిగా తన రూట్‌ని మార్చింది. కంటెంట్‌ ఓరియెంటెడ్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలతో మెప్పిస్తుంది. ఇప్పుడు తెలుగుకి దూరమై బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తుంది. ఆల్మోస్ట్ అక్కడే సెటిల్‌ అయ్యింది. దీంతో తాజాగా ముంబాయిలో ఓ లగ్జరీ హౌజ్‌ని కొనుగోలు చేసిందట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Taapsee Pannu

Taapsee Pannu

తాప్సీ తన చెల్లి శకున్ పన్నూ కలిసి ముంబయిలో ఓ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. 'రెడీ టు మూవ్ ఇన్' ప్రాజెక్ట్ అయిన ఇంపీరియల్ హైట్స్‌లో ఈ ఇల్లు ఉంది. డాక్యుమెంట్ల ప్రకారం, ఈ ఇంటి కార్పెట్ ఏరియా 1390 చదరపు అడుగులు, బిల్టప్ ఏరియా 1669 చదరపు అడుగులు. రెండు కార్లకు పార్కింగ్ సౌకర్యం ఉంది.

35
తాప్సీ కొత్త ఇంటి ధర ఎంత?

తాప్సీ కొత్త ఇంటి ధర ఎంత?

తాప్సీ, శకున్ పన్నూ కలిసి రూ.4.33 కోట్లు చెల్లించి ఈ ఇంటిని కొనుగోలు చేశారు. మే 15న రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ కోసం రూ.21.65 లక్షలు ఖర్చు చేశారు. అదనంగా రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. తాప్సీ బాలీవుడ్‌లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలవడ విశేషం. 

45
ఇంపీరియల్ హైట్స్ ఎక్కడ ఉంది?

ఇంపీరియల్ హైట్స్ ఎక్కడ ఉంది?

ఇంపీరియల్ హైట్స్ గోరేగావ్ వెస్ట్‌లో ఉంది. అంధేరీ, మలాడ్ మధ్య ఇది ఉంటుంది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, SV రోడ్డు, లోకల్ రైళ్లకు దగ్గరగా ఉండటంతో ఇక్కడ ఇల్లు కొనడానికి చాలా మంది ఇష్టపడతారు.

ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు ఇంపీరియల్ బ్లూలో 47 ఇళ్లు అమ్ముడుపోయాయి. మొత్తం రూ.168 కోట్ల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు ధర రూ.32,170 పలుకుతుందట. 

55
తాప్సీ సినిమాలు

తాప్సీ సినిమాలు

తాప్సీ నటించిన 'గేమ్ గేమ్ మెయిన్' ఇటీవల విడుదలైంది. 'వో లడ్కీ హై కహాన్?', 'కాంతారీ' సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.   `ఝుమ్మంది నాదం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తాప్సీ, `వస్తాడు నా రాజు`, `వీర`, `మిస్టర్‌ పర్‌ఫెక్ట్`, `మొగుడు`, `దరువు`, `గుండెల్లో గోదారి`, `షాడో`, `సాహసం`, `ఘాజీ`, `ఆనందో బ్రహ్మా` వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఆమె `మిషన్‌ ఇంపాజిబుల్‌` అనే తెలుగు చిత్రంలో మెరిసింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
దుబాయ్‌ వెళ్లి ఆటో హారన్‌ కొన్న ఎన్టీఆర్‌, ఇదేం విచిత్రం.. కారణం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Recommended image2
ఉదయ్‌ కిరణ్‌ సినిమాల పరంగా ఎక్కువగా ఆరాధించేది ఏ హీరోనో తెలుసా? చిరంజీవి కాదు, ఆయనలా కెరీర్ ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved