93 ఏళ్ల నాటి ఈ సినిమాలో 72 పాటలున్నాయి. బాలీవుడ్‌లో చాలా మ్యూజికల్ సినిమాలు వచ్చాయి, ప్రేక్షకులను అలరించాయి. హిందీ సినిమా పరిశ్రమలో సంగీత యుగానికి నాంది పలికిన సినిమా ఇదే అంటారు.
పూర్తి కథనం చదవండి- Home
- Entertainment
- Telugu Cinema News Live : 72 పాటలతో సినిమా.. ఇప్పటికీ ఈ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేదు.. ఆ మూవీ ఏంటో తెలుసా?
Telugu Cinema News Live : 72 పాటలతో సినిమా.. ఇప్పటికీ ఈ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేదు.. ఆ మూవీ ఏంటో తెలుసా?

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
72 పాటలతో సినిమా.. ఇప్పటికీ ఈ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేదు.. ఆ మూవీ ఏంటో తెలుసా?
చిరంజీవి `విశ్వంభర` సాంగ్ రచ్చ వేరే లెవల్.. `రామ రామ` పాటకి రికార్డు వ్యూస్
Vishwambhara Song: చిరంజీవి నటిస్తున్న `విశ్వంభర` మూవీ చిత్రీకరణ దశలో ఉంది. సీజీ వర్క్ కారణంగా ఈమూవీ వాయిదా పడుతుంది. కానీ ఈ మూవీ విషయంలో ఒకటి మాత్రం అభిమానులను ఎంగేజ్ చేస్తుంది.
'కేసరి 2' 25 రోజుల కలెక్షన్స్.. అక్షయ్ కుమార్ సినిమా కనీసం వంద కోట్లకు కూడా చేరలేదా?
అక్షయ్ కుమార్ నటించిన 'కేసరి 2' ఇంకా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. అయితే, ఇప్పుడు వసూళ్లు కోట్ల నుండి లక్షల్లోకి వచ్చింది. సినిమాకి 25 రోజులు అయ్యింది, ఇంకా ఇండియాలో 100 కోట్లు కూడా సంపాదించలేకపోయింది.
పూర్తి కథనం చదవండిఉపేంద్రకి హీరోయిన్ దొరికింది.. ఏరికోరి టీవీ నటితో రొమాన్స్ కి రెడీ అయిన రియల్ స్టార్
Ankita Amar: `నమ్మనే యువరాణి` సీరియల్‌తో పాపులర్ అయిన కన్నడ నటి అంకిత అమర్‌కి ఇప్పుడు భారీ ఆఫర్ వచ్చింది. రియల్ స్టార్ ఉపేంద్ర సరసన హీరోయిన్‌గా నటించనుంది.
పూర్తి కథనం చదవండిఆకాశంలో జాబిలి నేలపైకి వచ్చిందా?.. బ్లూ శారీలో హన్సిక మతిపోగొట్టే ఫోటోలు
ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన హన్సిక మోత్వాని ఇప్పుడు కేవలం కోలీవుడ్‌కే పరిమితమయ్యింది. అక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేస్తుంది.
ధర్మేంద్ర రిలీజ్ కాని 7 సినిమాలు.. ఆ మూవీస్ విడుదలైతే బాక్సాఫీసు షేకే
ధర్మేంద్ర సినీ ప్రయాణంలో పూర్తయినా విడుదల కాని చిత్రాలు ఉన్నాయి. 'హర్ పల్' నుండి 'జజ్బా' వరకు.. మరి విడుదల కాని ఆ ఏడు మూవీస్ గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఊర్వశి పేరుపైనే పాట, డైరెక్టర్‌పై నటి సీరియస్, సాంగ్‌లో నటించనని కండీషన్.. దెబ్బకి ఏం చేశారంటే?
నటి ఊర్వశిని కలవరపరిచిన "కరవ మాడు మూడు" పాట వెనుక ఉన్న రహస్యం, ఆమెను శాంతింపచేయడానికి వాలి రాసిన సూపర్ హిట్ పాట గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి`రంగస్థలం`ని మించి, రాసిపెట్టుకోండి.. `పెద్ది` మూవీపై రామ్ చరణ్ గూస్ బంమ్స్ అప్ డేట్
రామ్ చరణ్ నటిస్తున్న `పెద్ది` మూవీకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. `రంగస్థలం` ని మించి ఉండబోతుందంటూ రామ్ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
1000 క్యారెట్ల వజ్రాలు, 20 కోట్ల డ్రెస్ తో మెట్ గాలాలో మెరిసిన బ్యూటీ ఎవరో తెలుసా?
2025 మెట్ గాలా వేడుకలో భారతీయ వ్యాపారవేత్త మోనా పటేల్ తన అద్భుతమైన లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో ఆమె చాలా ప్రత్యేకంగా నిలిచారు.
పూర్తి కథనం చదవండిస్టార్ హీరో ఫస్ట్ మూవీ డిజాస్టర్, అయినా 3 సార్లు రీమేక్, ఆ మూవీ ఏంటంటే?
బాలీవుడ్ మొట్టమొదటి సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా 'ఆఖరి ఖత్' చిత్రంతో అరంగేట్రం చేశారు, కానీ ఈ చిత్రం పరాజయం పాలైంది. అయినప్పటికీ, దీనికి 3 రీమేక్‌లు వచ్చాయి.
పూర్తి కథనం చదవండికాన్స్ 2025 లో మెరిసిన 6 ఇండియాన్ స్టార్ సెలబ్రిటీలు
మే 13 నుండి 24, 2025 వరకు జరిగే 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంతో మంది ఇండియన్ స్టార్స్ సందడి చేయబోతున్నారు. ఇక రెడ్ కార్పెట్ మీద నడబోతున్న కొంత మంది ఇండియన్ సెలబ్రిటీల గురించి చూద్దాం.
పూర్తి కథనం చదవండిసల్మాన్ వర్సెస్ సన్నీ, ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎవరిది ఎక్కువ?
సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్ ఈ ఇద్దరు స్టార్లు బాలీవుడ్ లో వెలుగు వెలిగారు. మరి ఈఇద్దరి ఫస్ట్ రెమ్యునరేన్ ఎంత. ? ఎవరికి ఎక్కువ?
పూర్తి కథనం చదవండిరాంగ్ రూట్లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చిన కారు
హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హైదరాబాద్‌లో హల్ చల్ చేశారు. రాంగ్ రూట్‌లో కారుని డ్రైవ్ చేయడమే కాదు, ఏకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తోనూ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం.
బాలయ్యకు తల్లి, భార్యగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ తో చాలామంది హీరోయిన్లతో కలిసి నటించారు. ఆయనతో సినిమా అంటు ఎగిరి గంతేస్తుంటారు హీరోయిన్లు. అయితే బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా మాత్రమేకాకుండా తల్లిగా, ప్రియురాలిగా, భార్యగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
శ్రీవారి వివాదంలో నటుడు సంతానం, రోడ్డుపై ప్రతి కుక్కకి సమాధానం చెప్పను అంటూ ఫైర్
హీరోగా టర్న్ తీసుకున్న కమెడియన్ సంతానం హీరోగా నటించిన మూవీ వివాదంలో ఇరుక్కుంది. ఇందులో పాట తిరుమల శ్రీవారిని అవమానించేలా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
ఆలియా, జాన్వీ కపూర్ తో పాటు కాన్స్ 2025లో సందడి చేయబోతున్న 6 స్టార్లు ఎవరు?
ఆలియా భట్ నుండి అనుపమ్ ఖేర్ వరకు, అనేక మంది బాలీవుడ్ తారలు కాన్స్ 2025లో రెడ్ కార్పెట్‌పై అరంగేట్రం చేయనున్నారు. ఈ జాబితాలో ఏ సెలబ్రిటీలు ఉన్నారో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఅనసూయ, రష్మి, సుమలకు షాకిచ్చి బుల్లితెరని ఊపేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
ఒకప్పుడు బుల్లితెరని శాషించిన యాంకర్ సుమ ఇప్పుడు డౌన్ అయ్యింది. అనసూయ మొత్తానికే షోస్ చేయడం లేదు. రష్మి రెండు షోలకే పరిమితం. ఈ క్రమంలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ బుల్లితెరని ఊపేస్తుంది.
ముంబయిలో సెకండ్ లుక్ టెస్ట్‌కు సిద్ధమైన అల్లు అర్జున్, హెవీ మేకప్ తో మల్టిపుల్ గెటప్స్ ?
పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించిన పుష్ప 2 సినిమా తర్వాత, హీరో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ఈసారి ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రానికి సిద్ధమవుతున్నారు.
పూర్తి కథనం చదవండిఇండియన్ ఆర్మీపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏమంటుందంటే?
భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత సైన్యాన్ని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డిజాస్టర్ తర్వాత మరో బాలీవుడ్ చిత్రానికి సైన్ చేసిన కీర్తి సురేష్.. హీరో ఎవరో తెలుసా ?
తాజా సమాచారం ప్రకారం, కీర్తి సురేష్ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు సరసన నటించబోతున్నారు. ఈ చిత్రం భారత విద్యా వ్యవస్థపై రూపొందనున్నట్లు తెలుస్తోంది.
పూర్తి కథనం చదవండి