MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • అనసూయ, రష్మి, సుమలకు షాకిచ్చి బుల్లితెరని ఊపేస్తున్న బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

అనసూయ, రష్మి, సుమలకు షాకిచ్చి బుల్లితెరని ఊపేస్తున్న బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

ఒకప్పుడు బుల్లితెరని శాషించిన యాంకర్‌ సుమ ఇప్పుడు డౌన్‌ అయ్యింది. అనసూయ మొత్తానికే షోస్‌ చేయడం లేదు. రష్మి రెండు షోలకే పరిమితం. ఈ క్రమంలో మరో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ బుల్లితెరని ఊపేస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : May 13 2025, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
suma, rashmi, anasuya

suma, rashmi, anasuya

బుల్లితెరపై యాంకర్ల మధ్య పోటీ ఉంటుంది. ఒకప్పుడు యాంకర్‌ సుమ టీవీ పరిశ్రమని శాషించింది. ఆమె చేతిలో ఎప్పుడూ నాలుగైదు షోస్‌ ఉండేవి. టీవీ అంటే సుమనే అనేంతగా ఆమె పేరు తెచ్చుకుంది. ఉదయభాను కూడా బాగానే చేసింది.

ఆ తర్వాత అనసూయ `జబర్దస్త్`తోపాటు అడపాదడపా ఇతర షోస్‌లో మెరిసింది. అలాగే రష్మి గౌతమ్‌ కూడా జబర్దస్త్ ని రూల్‌ చేసింది. ఇప్పుడు మాత్రం అన్ని తలక్రిందులయ్యాయి. వీరందరికి షాకిస్తూ మరో యాంకర్‌ దూసుకొచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
sreemukhi

sreemukhi

ప్రస్తుతం బుల్లితెరని రూల్‌ చేస్తున్న యాంకర్‌ ఎవరో కాదు. ఆమె శ్రీముఖి. యాంకర్‌ శ్రీముఖి వరుసగా షోస్‌తో దుమ్ములేపుతుంది. గత మూడేళ్ల క్రితం వరకు శ్రీముఖికి పెద్దగా షోస్‌ లేవు.

ఒకటి అర షోస్‌తో చాలా కాలం కెరీర్‌ నెట్టుకొచ్చింది. అటు సినిమాల్లో అడపాదడపా కనిపించింది. హీరోయిన్‌గానూ రాణించే ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్‌ కాలేకపోయింది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానూ కనిపించింది. కానీ పెద్దగా పేరు రాలేదు. 

35
suma, rashmi, anasuya, sreemukhi

suma, rashmi, anasuya, sreemukhi

ఈ క్రమంలో బుల్లితెర ఆమెకి లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. కరోనా వరకు ఖాళీగానే ఉండిపోయింది శ్రీముఖి. 2023 నుంచి ఆమె టైమ్‌ స్టార్ట్ అయ్యింది. వరుసగా షోస్‌ చేస్తూ దూసుకుపోతుంది. ఈ లోపు సుమ క్రేజ్‌ తగ్గిపోయింది.

ఆమె కేవలం `సుమ అడ్డా`కే పరిమితమయ్యింది. సినిమా ఈవెంట్లు, ఇంటర్వ్యూలతో బిజీ అయ్యింది. ఆమె మిగిలిన షోస్‌ అన్నీ ఆగిపోయాయి. ఇక అనసూయ మొత్తానికి షోస్‌ వదిలేసింది. రష్మి `జబర్దస్త్`, `శ్రీదేవి డ్రామా కంపెనీ`లకే పరిమితమయ్యింది. 
 

45
sreemukhi

sreemukhi

ఈ క్రమంలో మిగిలిన షోస్‌కి శ్రీముఖి బెస్ట్ ఛాయిస్‌ అయ్యింది. ఈటీవీ స్పెషల్‌ షోస్‌ శ్రీముఖినే చేస్తుంది.స్టార్‌ మాలోని షోస్‌ కి శ్రీముఖినే యాంకర్‌. అలాగే జీ తెలుగులో షోస్‌కి కూడా తనే యాంకర్‌. ప్రస్తుతం ఆదివారం స్టార్ మాపరివారం,

అంతకు ముందు `కిర్రాక్‌ బాయ్‌ ఖిలాడీ గర్ల్స్`, `మిస్‌ అండ్‌ మిసెస్‌`, `సరిగమప`, `సూపర్‌ సింగర్‌` వంటి  షోస్‌ చేసింది. అలాగే `సారంగ దరియా` అనే ఫోక్‌ సాంగ్‌  కి సంబంధించిన షోకి కూడా యాంకర్‌గా చేసింది. అలాగే ఏ పండగ వచ్చినా స్పెషల్‌ షోస్‌కి శ్రీముఖినే యాంకర్‌ కావడం విశేషం. 
 

55
sreemukhi

sreemukhi

ఇలా మూడు నాలుగు షోస్‌తో ఆమె ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం బుల్లితెరని రూల్‌ చేస్తుంది. అయితే ఈ అమ్మడు ఒకప్పుడు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కావడం విశేషం.

`బిగ్‌ బాస్‌ తెలుగు 3`లో పాల్గొంది. రన్నరప్‌గా నిలిచింది. తెలుగు బిగ్‌ బాస్‌ షోస్‌లో రన్నరప్‌గా నిలిచిన ఏకైక కంటెస్టెంట్‌ శ్రీముఖి కావడం విశేషం. అలాగే బిగ్‌ బాస్‌ ఆమెకి పెద్దగా ఏం హెల్ప్ కాలేదు. ఆ తర్వాత చాలా రోజులు అవకాశాలు లేక ఖాళీగానే ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అనసూయ భరద్వాజ్
రష్మీ గౌతమ్
రియాలిటీ కార్యక్రమాలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
ఆ సాంగ్ కి చిరంజీవి, బాలయ్య కలసి డ్యాన్స్ చేస్తే చూడాలని ఉంది..జూ.ఎన్టీఆర్ కామెంట్స్ తో మోత మోగిపోయిందిగా
Recommended image2
వరుసగా 6 ఫ్లాపులతో డిప్రెషన్, సినిమాలు వదిలేద్దాం అనుకున్న స్టార్ హీరో..పిలిచి మరీ క్లాస్ పీకిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved