అభిషేక్ బచ్చన్ నుండి రష్మిక మందన్నా వరకు, నిశ్చితార్థం జరిగిన తరువాత పెళ్లి కాన్సిల్ చేసుకున్న సినిమా స్టార్స్ ఎవరో తెలుసా? వారి బంధాలను ఎందుకు తెగదెంపులు చేసుకున్నారు. కారణాలు ఏంటి..?
పూర్తి కథనం చదవండి- Home
- Entertainment
- Telugu Cinema News Live : అభిషేక్ బచ్చన్ నుండి రష్మిక మందన ఎంగేజ్మెంట్ తరువాత పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu Cinema News Live : అభిషేక్ బచ్చన్ నుండి రష్మిక మందన ఎంగేజ్మెంట్ తరువాత పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?
)
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
అభిషేక్ బచ్చన్ నుండి రష్మిక మందన ఎంగేజ్మెంట్ తరువాత పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్న స్టార్స్ ఎవరో తెలుసా?
13 ఏళ్ల ప్రేమ, హీరో అర్జున్ చిన్న కూతురు అంజనా పెళ్లి ఎప్పుడంటే?
స్టార్ సీనియర్ హీరో అర్జున్ రెండవ కూతురు అంజనా సర్జా 13 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకోబోతోంది. ప్రియుడిని త్వరలో వివాహం చేసుకోనుంది. ఈ జంట కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తి కథనం చదవండివిడాకుల పుకార్లు, నెటిజన్ కు మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇచ్చిన సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా, జాహిర్ ఇక్బాల్ విడాకులు అంటూ ఓ నెటిజన్ చేసిన ఓ కామెంట్ కు.. ఘాటుగా రిప్లై ఇచ్చింది స్టార్ హీరోయిన్ . విడాకులు విషయంలో ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ సోనాక్షీ ఏమన్నారంటే?
పూర్తి కథనం చదవండిఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లపై నోరు జారిన పూజా హెగ్డే, అంత మాట అనేసిందేంటి?
పూజా హెగ్డే.. అసలే టైమ్ కలిసిరాక..అవకాశాలు లేక.. చేతిలో సినిమాలు జారిపోయి.. ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకుంది. ఈక్రమంలో ఆమె అనవసర విషయాలు కదిలించి.. వివాదాస్పదం కూడా అవుతోంది. రీసెంట్ గా నోరు జారి ఇంబ్బందుల్లోపడింది పూజా హెగ్డే. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ పై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే?
పూర్తి కథనం చదవండిడ్రగ్స్ రైడ్స్ నేపథ్యంలో హోటల్ నుంచి పారిపోయిన షైన్ టామ్ చాకో, సినిమా సీన్ ని మించే ఎస్కేప్
మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో తెలుగు లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. దసరా చిత్రంతో షైన్ టామ్ విలన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.
పూర్తి కథనం చదవండిప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇచ్చిన రజినీకాంత్, రిస్క్ చేస్తున్నాడా?
కూలి, జైలర్ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరో.. తనకు ప్లాప్ సినిమాను ఇచ్చిన యంగ్ డైరెక్టర్ కు మరోసారి అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరి అందులో నిజం ఎంత?
పూర్తి కథనం చదవండిOdela 2 Movie Review : తమన్నా 'ఓదెల 2' మూవీ రివ్యూ, రేటింగ్
రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ చిత్రాల తర్వాత నాలుగోసారి తమన్నా, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఓదెల 2. అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల 2 చిత్రం తెరకెక్కింది. దర్శకత్వం ఒక్కటి తప్ప మిగిలిన అన్ని అంశాల్లో సంపత్ నంది వెనుక ఉండి ఈ చిత్రాన్ని నడిపించారు.
పూర్తి కథనం చదవండి15 ఏళ్ళ ప్రేమ బంధం : ఘనంగా నటి అభినయ వివాహం, వెడ్డింగ్ ఫొటోస్ చూశారా
నటి అభినయ ఇంట్లో గత కొన్ని వారాలుగా పెళ్లి సందడి కనిపిస్తోంది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నటి అభినయ తన పెళ్ళికి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు.
పూర్తి కథనం చదవండిమోహన్ బాబుతో అలాంటి సన్నివేశం, క్యారవ్యాన్ లో వెక్కి వెక్కి ఏడ్చిన టీనేజ్ హీరోయిన్..చివరికి ఏం జరిగిందంటే
మోహన్ బాబు విలన్ పాత్రలతో ఎంత గుర్తింపు పొందారో హీరోగా కూడా అదే స్థాయిలో రాణించారు. పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, అసెంబ్లీ రౌడీ లాంటి అద్భుతమైన చిత్రాలు మోహన్ బాబు కెరీర్ లో ఉన్నాయి. మోహన్ బాబు డైలాగ్ డెలివరీ అద్భుతం అనే చెప్పాలి. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో హీరోయిన్ విషయంలో ఒక సంఘటన జరిగింది.
పూర్తి కథనం చదవండి
`జాట్` 7వ రోజు కలెక్షన్లు: సన్నీ డియోల్ `గదర్ 2` ఒక్క రోజు కలెక్షన్లతో సమానం
Jaat Collections: సన్నీ డియోల్ నటించిన 'జాట్` సినిమా వీక్ డేస్‌లో కాస్త వెనకబడింది. వారాంతంలో భారీ వసూళ్లు సాధించిన తర్వాత, వరుసగా మూడు రోజులుగా దాని వసూళ్లు తగ్గుముఖం పడుతున్నాయి. సినిమా తాజా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...
పూర్తి కథనం చదవండిఆందోళన కలిగించేలా ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, 'ఓజెంపిక్' మెడిసిన్ వాడుతున్నారా.. అసలేమైంది ?
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఊహించని విధంగా ఎన్టీఆర్ బాగా సన్నగా మారిపోయారు. ముఖంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇలా ఎందుకు అయ్యారు అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో ఓజెంపిక్ మెడిసిన్ గురించి చర్చ జరుగుతోంది.
చిరంజీవి, బాలకృష్ణ ఇక లైఫ్‌లో సినిమా చేయను, విజయశాంతి సంచలన స్టేట్‌మెంట్.. కారణం ఏంటంటే?
లేడీ అమితాబ్ విజయశాంతి ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మెప్పించింది. స్టార్ హీరోలకు దీటుగా ఆమె సినిమాలు థియేటర్లలో రచ్చ చేసేవంటే ఆమె క్రేజ్, రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పింది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మూవీ `అర్జున్ సన్నాఫ్ వైజయంతి` మూవీలో అమ్మ పాత్ర పోషించింది.
పూర్తి కథనం చదవండి