MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 19న రిలీజ్ కానుంది. అదే రోజున ధురంధర్ 2 కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 11 2026, 10:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ కాంబోలో హరీష్ శంకర్ దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం ఇది. హరీష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మార్చి 26న రావాల్సిన ఈ చిత్రం వారం ముందుగానే మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ సన్నాహకాలు శరవేగంగా జరుగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉస్తాద్ X ధురంధర్ 2
Image Credit : instagram

ఉస్తాద్ X ధురంధర్ 2

అదే రోజు రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ ధురంధర్ 2 భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది. ధురంధర్ మూవీ ఘనవిజయం సాధించడంతో ధురంధర్ 2 పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. తెలుగు మార్కెట్ లో పవన్ కళ్యాణ్ కి తిరుగు లేదు. ఈ నేపథ్యంలో ధురంధర్ 2, ఉస్తాద్ మధ్య పోటీ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Related Articles

Related image1
Hansika Divorce: విడాకులు మంజూరు చేసిన కోర్టు, సంచలన నిర్ణయం తీసుకున్న హన్సిక.. ఎవ్వరూ ఊహించలేరు
Related image2
OTT Movies: దద్దరిల్లే క్లైమాక్స్ ట్విస్ట్ ల కోసం ఈ 5 సినిమాలు ఓటీటీలో చూడాల్సిందే..గూస్ బంప్స్ గ్యారెంటీ
35
ఆ నిర్ణయం నా ఒక్కడిది కాదు
Image Credit : JioStudios youtube

ఆ నిర్ణయం నా ఒక్కడిది కాదు

ఈ రెండు చిత్రాల మధ్య పోటీపై దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధురంధర్ 2కి పోటీగా ఉస్తాద్ ని తీసుకురావాలనే నిర్ణయం నా ఒక్కడిది కాదు. టాక్సిక్ వాయిదా పడ్డ తర్వాత బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వరుసగా ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఉగాదికి ఒక్క తెలుగు సినిమా కూడా లేకుంటే ఎలా అని అడిగారు.

45
రెండూ వేర్వేరు జానర్లు
Image Credit : instagram

రెండూ వేర్వేరు జానర్లు

దీనితో అనుకున్న టైం కన్నా వారం ముందు సినిమాని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించడం ప్రారంభించాం. ఆ విధంగా చిత్ర యూనిట్ మొత్తం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఉస్తాద్, ధురంధర్ 2 చిత్రాలు రెండూ వేర్వేరు జానర్లు. ధురంధర్ 2 కంప్లీట్ యాక్షన్ మూవీ. ఉస్తాద్ యాక్షన్ ఎంటర్ టైనర్.

55
రెండు సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ
Image Credit : Asianet News

రెండు సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ

సంక్రాంతికి, సమ్మర్ కి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయినా ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ధురంధర్ 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న చిత్రం. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకే అన్నీ థియేటర్లు ఇవ్వరు కదా అని హరీష్ శంకర్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Related Stories
Recommended image1
Hansika Divorce: విడాకులు మంజూరు చేసిన కోర్టు, సంచలన నిర్ణయం తీసుకున్న హన్సిక.. ఎవ్వరూ ఊహించలేరు
Recommended image2
OTT Movies: దద్దరిల్లే క్లైమాక్స్ ట్విస్ట్ ల కోసం ఈ 5 సినిమాలు ఓటీటీలో చూడాల్సిందే..గూస్ బంప్స్ గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved