MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 15 ఏళ్ళ ప్రేమ బంధం : ఘనంగా నటి అభినయ వివాహం, వెడ్డింగ్ ఫొటోస్ చూశారా

15 ఏళ్ళ ప్రేమ బంధం : ఘనంగా నటి అభినయ వివాహం, వెడ్డింగ్ ఫొటోస్ చూశారా

Actress Abhinaya Wedding : నటి అభినయ ఇంట్లో గత కొన్ని వారాలుగా పెళ్లి సందడి కనిపిస్తోంది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నటి అభినయ తన పెళ్ళికి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 17 2025, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Abhinaya Wedding

Abhinaya Wedding

Actress Abhinaya Wedding : నటి అభినయ ఇంట్లో గత కొన్ని వారాలుగా పెళ్లి సందడి కనిపిస్తోంది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి నటి అభినయ తన పెళ్ళికి సంబంధించిన విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు. అభినయ పర్సనల్ లైఫ్ లో చాలా రూమర్స్ వచ్చాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Abhinaya Wedding

Abhinaya Wedding

చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోంది అని, హీరోతో ఏడడుగులు నడవబోతోంది అని రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ కి నటి అభినయ ఫుల్ స్టాప్ పెట్టింది. తాను 15 ఏళ్ళు తన స్నేహితుడితో రిలేషన్ లో ఉన్నట్లు అప్పుడే ప్రకటించింది. తన ప్రియుడి విషయాలు కొన్ని రోజులు దాచిపెట్టిన అభినయ ఇటీవల రివీల్ చేసింది. అతడి పేరు సన్నీ వర్మ. మార్చిలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. 

36
Abhinaya Wedding

Abhinaya Wedding

ఎట్టకేలకు ఈ జంట వివాహం చేసుకుని తమ ప్రేమని మరో స్థాయికి తీసుకెళ్లారు. అభినయ, సన్నీ వర్మ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ బద్దంగా అభినయ వివాహం బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. జంట సాంప్రదాయ వస్త్ర ధారణలో చూడ ముచ్చటగా ఉన్నారు. 

46
Abhinaya Wedding

Abhinaya Wedding

తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటుండడంతో అభినయ సంతోషంలో చిరునవ్వులు చిందిస్తోంది. ఆమె పెళ్లి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జీవితం ప్రారంభించిన వధూవరులకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

56
Abhinaya Wedding

Abhinaya Wedding

అభినయ తెలుగులో శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనింతే, దమ్ము, ధృవ, ఫ్యామిలీ స్టార్ లాంటి చిత్రాల్లో నటించింది. సన్నీ వర్మ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి. 

 

66
Abhinaya Wedding

Abhinaya Wedding

అభినయ రాజమండ్రిలో జన్మించారు. మొదట మోడలింగ్ లో రాణించి ఆ తర్వాత నటిగా అవకాశాలు అందుకుంది. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరిగింది. ఏప్రిల్ 20న రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Top 10 Movies: అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన టాప్‌ 10 మూవీస్‌.. టాక్సిక్‌ ఉందా?.. టాలీవుడ్‌ దే హవా
Recommended image3
Rajinikanth Net Worth : తలైవా ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved