MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన

Laya Mistake: లయ చేసిన బిగ్‌ మిస్టేక్‌ ఇదే, ఒక్క సినిమాతో కెరీర్‌ తలక్రిందులు.. అది తలచుకుని ఆవేదన

లయ కెరీర్‌ ప్రారంభంలో ఆమె గ్లామర్‌ రోల్స్ చేసింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ అంతలోనే అనూహ్యంగా ఒక డీగ్లామర్‌ పాత్ర చేసింది. తాజాగా దీనిపై ఆమె స్పందించింది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 11 2026, 10:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న లయ
Image Credit : laya insta

రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న లయ

హీరోయిన్‌ లయ మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య `తమ్ముడు` మూవీలో నితిన్‌కి అక్కగా నటించింది. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో `సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని` అనే చిత్రంలో నటించింది. ఇందులో శివాజీ హీరో. చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రమిది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. కానీ నటిగా లయ మాత్రం అదరగొట్టింది. తనదైన నటనతో రచ్చ చేసింది. అయితే తాజాగా ఆమె తన కెరీర్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను తప్పు చేసినట్టు రియలైజ్‌ అయ్యింది. తెలియకుండా చేసినట్టు తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కెరీర్‌ బిగినింగ్‌లో డీ గ్లామర్‌ రోల్‌ చేసిన లయ
Image Credit : laya insta

కెరీర్‌ బిగినింగ్‌లో డీ గ్లామర్‌ రోల్‌ చేసిన లయ

లయ కెరీర్‌ ప్రారంభంలో ఆమె గ్లామర్‌ రోల్స్ చేసింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా రాణించింది. కానీ అంతలోనే అనూహ్యంగా ఒక డీగ్లామర్‌ పాత్ర చేసింది. `ప్రేమించు` అనే చిత్రంలో బ్లైండ్‌ లేడీగా కనిపించింది. అంధురాలిగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతుంది. మంచి కమర్షియల్‌ మూవీస్‌ వస్తున్నాయి. పెద్ద హీరోయిన్‌గా మారబోతుంది, బిజీ కాబోతున్న సమయంలో లయ సంచలన నిర్ణయం తీసుకుంది. అంధురాలి పాత్ర చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఆ మూవీ మంచి ఆదరణే పొందింది. కానీ లయ కెరీర్‌ మొత్తం మారిపోయింది.

35
ఒక్క సినిమాతో మారిపోయిన లయ కెరీర్‌
Image Credit : laya insta

ఒక్క సినిమాతో మారిపోయిన లయ కెరీర్‌

ఇందులో డీ గ్లామర్‌ రోల్‌ చేయడంతో నెక్ట్స్ సినిమాలన్నీ ట్రెడిషనల్‌గా ఉండే పాత్రలే వచ్చాయి. కమర్షియల్‌ సినిమాలన్నీ తగ్గిపోయాయి. లయ ఇలాంటి సినిమాలకే సెట్‌ అవుతుందని, మేకర్స్ ఫ్యామిలీ చిత్రాలే ఆఫర్‌ చేశారు, తాను కూడా అలాంటి సినిమాలే చేసింది. దీంతో కమర్షియల్‌ మూవీస్‌కి దూరమయ్యింది లయ. కొంత కాలం బాగానే సర్వైవ్‌ అయ్యింది. `టాటా బీర్లా మధ్యలో లైలా` వరకు ట్రెడిషనల్‌ రోల్స్ తో సర్వైవ్‌ అయ్యింది. కానీ పెద్దగా హిట్స్ లేవు. ఆ తర్వాత మ్యారేజ్‌ చేసుకుని ఏకంగా సినిమాలకే దూరమయ్యింది లయ.

45
కెరీర్‌లో చేసిన మిస్టేక్‌పై లయ ఆవేదన
Image Credit : laya insta

కెరీర్‌లో చేసిన మిస్టేక్‌పై లయ ఆవేదన

తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ, ఆ టైమ్‌లో తనకు ఏం తెలియలేదని, పాత్ర నచ్చి చేశానని తెలిపింది. ఆ సమయంలో చెప్పేవారు లేరు, తనది కూడా ఏజ్‌ చిన్నదే అని, ఒక కమర్షియల్‌ హీరోయిన్‌గా వెళ్లాలనుకుంటే మీరు ఆర్ట్ ఫిల్మ్స్ అన్నీ చేస్తారేంటి? అని అన్నారు. ఏంటి ఇలా అంటున్నారు, దీని వల్ల నెక్ట్స్ సినిమాకి ఎఫెక్ట్ ఉంటుందా? అనే విషయం తనకు కూడా అర్థం కాలేదని తెలిపింది. తాను మిస్టేక్‌ చేసిన విషయాన్ని లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.  

55
తన భర్త వద్దు అంటే సినిమాలు మానేస్తానని చెప్పిన లయ
Image Credit : Instagram/@laya

తన భర్త వద్దు అంటే సినిమాలు మానేస్తానని చెప్పిన లయ

సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ, తనకు నచ్చి, ఆ పాత్రని వదులుకోలేక నటించానని, ఆ తర్వాత ఆఫర్లు బాగానే వచ్చాయని, కానీ గ్లామర్‌ రోల్స్ రాలేదని, ట్రెడిషనల్‌గా ఉండే పాత్రలే వచ్చాయని తెలిపింది. ఆ విషయంలో తనకు బాధ లేదని తెలిపింది. ఇక ఇప్పుడు తన భర్త సపోర్ట్ తోనే సినిమాలు చేస్తున్నానని, ఆయన వద్దు అంటే సినిమాలు చేయనని వెల్లడించింది లయ.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image2
Vishwambhara Budget: `విశ్వంభర`పై భారీ రిస్క్ చేసిన మేకర్స్.. తేడా కొడితే అడ్రస్‌ గల్లంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved