MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విడాకుల పుకార్లు, నెటిజన్ కు మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇచ్చిన సోనాక్షి సిన్హా

విడాకుల పుకార్లు, నెటిజన్ కు మైండ్ బ్లాక్ అయ్యే రిప్లై ఇచ్చిన సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా, జాహిర్ ఇక్బాల్‌ విడాకులు అంటూ ఓ నెటిజన్ చేసిన  ఓ కామెంట్ కు.. ఘాటుగా రిప్లై ఇచ్చింది స్టార్ హీరోయిన్ . విడాకులు విషయంలో ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ సోనాక్షీ ఏమన్నారంటే? 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 17 2025, 07:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సుమారు 7 ఏళ్ల ప్రేమ తర్వాత సోనాక్షి సిన్హా, జాహిర్ ఇక్బాల్ వివాహం చేసుకున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట పెళ్లికి సోనాక్షి తండ్రికి ఇష్టం లేదని వార్తలు వచ్చినా, ఆయన పెళ్లికి హాజరై వేడుకను వైభవంగా నిర్వహించారు.

Also Read: ముగ్గరు హీరోయిన్లతో అల్లు అర్జున్ యాక్షన్ విత్ రొమాన్స్, అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
7 ఏళ్ల ప్రేమకు పెళ్లి

7 ఏళ్ల ప్రేమకు పెళ్లి

7 ఏళ్ల ప్రేమ తరువాత ప్రియుడిని సోనాక్షి  పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. కొందరు విమర్శలు కూడా చేశారు. దీంతో సోనాక్షి, జాహిర్‌లు పెళ్లి ఫోటోలు షేర్ చేసి కామెంట్స్ సెక్షన్‌ను ఆఫ్ చేశారు. అది విమర్శలకు దారితీసింది.

Also Read: 85000 ఖరీదైన షర్ట్ వేసుకున్న పాన్ ఇండియా తెలుగు హీరో, ఎవరో గుర్తు పట్టారా?

 

34
నెటిజన్లకు సోనాక్షి చురకలు

నెటిజన్లకు సోనాక్షి చురకలు

సోనాక్షి, జాహిర్‌ల అభిమాని చేసిన ఓ ఇన్‌స్టా రీల్ వైరల్ అయ్యింది. దానికి రకరకాల కామెంట్లు వచ్చాయి.  "ప్రియుడు పట్టించుకోకపోతే పెళ్లి చేసుకోవద్దు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "మీ విడాకులు దగ్గర పడ్డాయి" అని మరొకరు రాశారు. దాంతో సోనాక్షీ ఘాటుగా సమాధానం చెప్పారు. ముందు మీ అమ్మానాన్నలకు విడాకులు అవుతాయి.. తర్వాత మా గురించి చూద్దాం  అని సోనాక్షి బదులిచ్చారు. ఆమె ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.

44
సోనాక్షి కౌంటర్

సోనాక్షి కౌంటర్

ఇప్పుడు జనాలు హ్యాపీ కపుల్స్‌ని చూసి ఈర్ష్య పడుతున్నారు" అందుకే ఇలాంటివి పుట్టిస్తున్నారని  సోనాక్షి అన్నారు. " ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న స్టార్స్ లో  సోనా, జాహిర్‌లే ఇండస్ట్రీలో హ్యాపీ కపుల్ గా ఉన్నారు. ఈ విషయన్ని చాలామంది నెటిజన్లు తమ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. 

Also Read: ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లపై నోరు జారిన పూజా హెగ్డే, అంత మాట అనేసిందేంటి?

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image2
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Recommended image3
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved