MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!

Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!

దర్శకుడిగా పరిచయమవుతున్న జేసన్ సంజయ్, తన 'సిగ్మా' సినిమాలో తండ్రి విజయ్ పేరును పక్కనపెట్టి, తల్లి సంగీత పేరును ఇనిషియల్‌గా వాడటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 11 2026, 10:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jason Sanjay
Image Credit : X

Jason Sanjay

తమిళ సినీ పరిశ్రమలో టాప్ స్టార్ అయిన విజయ్ కొడుకు జేసన్ సంజయ్, దర్శకుడిగా అడుగుపెడుతున్నాడు. అతను డైరెక్ట్ చేస్తున్న 'సిగ్మా' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తండ్రి పేరును పక్కనపెట్టాడా సంజయ్?
Image Credit : Ken Karunas Instagram and Jason Sanjay Instagram

తండ్రి పేరును పక్కనపెట్టాడా సంజయ్?

సాధారణంగా స్టార్ల పిల్లలు తమ తండ్రి గుర్తింపుతోనే ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ, జేసన్ సంజయ్ తన 'సిగ్మా' సినిమాలో తండ్రి విజయ్ (Vijay) పేరును వాడకుండా, కేవలం 'జేసన్ సంజయ్' అని మాత్రమే తనను తాను పరిచయం చేసుకుంటున్నట్లు సమాచారం.

Related Articles

Related image1
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Related image2
OTT Movies: దద్దరిల్లే క్లైమాక్స్ ట్విస్ట్ ల కోసం ఈ 5 సినిమాలు ఓటీటీలో చూడాల్సిందే..గూస్ బంప్స్ గ్యారెంటీ
35
విజయ్, సంగీతల మధ్య విడాకుల సమస్యలే దీనికి కారణం
Image Credit : Lyca Productions Twitter

విజయ్, సంగీతల మధ్య విడాకుల సమస్యలే దీనికి కారణం

తాజా సమాచారం ప్రకారం, అతను తన సంతకం, అధికారిక పత్రాల్లో "Jason Sanjay S" అని రాస్తున్నాడట. ఇందులో 'S' అంటే అతని తల్లి సంగీత స్వర్ణలింగం (Sangeetha Sornalingam) పేరు అని సినీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్, సంగీతల మధ్య విడాకుల సమస్యలే దీనికి కారణం కావొచ్చని కూడా అంటున్నారు.
45
ఫ్యామిలీ కోర్టులో కేసు
Image Credit : stockPhoto

ఫ్యామిలీ కోర్టులో కేసు

విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ అతని భార్య సంగీత, చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. దీనికి త్రిషనే ప్రధాన కారణమని కూడా చెబుతున్నారు. సంగీత ఇప్పటివరకు నేరుగా త్రిష పేరు చెప్పకపోయినా, ఆమె ఒక నటి అని మాత్రం పేర్కొన్నారు. అంతేకాదు, విజయ్, త్రిష ఇద్దరూ ఒకే రకమైన డ్రెస్సుల్లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన వీడియో అప్పట్లో సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది.
55
యాక్షన్ జానర్‌లో..
Image Credit : X

యాక్షన్ జానర్‌లో..

ఇదిలా ఉండగా, ఈరోడ్‌లోని ఓ ఫ్యాక్టరీకి వెళ్లిన జేసన్ సంజయ్, అక్కడి సాధారణ కార్మికులతో కలిసి నేలపై కూర్చుని దిగిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

విజయ్ తన భార్య సంగీతను ఓ పబ్లిక్ స్టేజీపై పరోక్షంగా 'వర్త్ కాదు' అని విమర్శించారు. దానికి కౌంటర్‌గా, కొడుకు సంజయ్ ఇలా సామాన్యులతో కలిసిపోవడాన్ని చూసి, "తండ్రి అలా అన్నా, కొడుకు తన 'వర్త్' ఏంటో నిరూపించుకున్నాడు" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

జేసన్ సంజయ్ డైరెక్ట్ చేస్తున్న 'సిగ్మా' సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన 'సిగ్మా' టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Related Stories
Recommended image1
Ustaad X Dhurandhar 2: ఉస్తాద్ కి పోటీగా ధురంధర్ 2 వస్తే జరిగేది ఇదేనా ? హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image2
OTT Movies: దద్దరిల్లే క్లైమాక్స్ ట్విస్ట్ ల కోసం ఈ 5 సినిమాలు ఓటీటీలో చూడాల్సిందే..గూస్ బంప్స్ గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved