పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న విడుదలైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఉన్న తెలుగు అధికారుల కోసం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన, వారి కోసం పవన్ తీసుకున్న నిర్ణయం ఇది
Telugu Cinema News Live: ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన, వారి కోసం పవన్ తీసుకున్న నిర్ణయం ఇది

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Liveఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన, వారి కోసం పవన్ తీసుకున్న నిర్ణయం ఇది
Telugu Cinema News Liveరాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు, విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ పీక్స్.. కింగ్డమ్ ట్రైలర్ చూశారా
విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్ర ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో హైలైట్స్ ఏంటి, కథ గురించి ఎలాంటి హింట్స్ ఇచ్చారు లాంటి అంశాలు ఈ కథనంలో తెలుసుకోండి.
Telugu Cinema News Liveఈ ఒక్కతూరి ఏడుకొండల సామి నా పక్కన ఉంటే చానా పెద్దోడినై పూడుస్తా, పుష్ప డైలాగ్ తో విజయ్ దేవరకొండ కామెంట్స్
కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలో జరిగింది. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ వెంకన్న సామి కరుణిస్తే తాను టాప్ పొజిషన్ కి చేరుకుంటానని చిత్తూరు యాసలో చెప్పారు.
Telugu Cinema News Liveనన్ను ఐరన్ లెగ్ అన్నారు, మరి ఆ హీరో సంగతేంటి.. శృతి హాసన్ దిమ్మతిరిగే కౌంటర్
శృతి హాసన్ తనపై వచ్చిన ఐరన్ లెగ్ విమర్శలపై ఊహించని విధంగా స్పందించింది. ఓ హీరోపై ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News Live'అతడు' కథ చెప్పినప్పుడే నాకు ఆ డౌట్ వచ్చింది, ఓఆర్ఆర్ వల్ల ఆ ఇల్లు పోయింది.. మురళి మోహన్ వ్యాఖ్యలు వైరల్
ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అతడు చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత మురళి మోహన్ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telugu Cinema News Live5 ఎకరాల్లో మోహన్ బాబు లగ్జరీ హౌస్, ఇంద్ర భవనం కూడా దిగదుడుపే.. ఇంటి లోపల ఎలా ఉంటుందో చూశారా
ఇంద్ర భవనాన్ని తలపించే మోహన్ బాబు లగ్జరీ హౌస్ గురించి విశేషాలు ఈ కథనంలో తెలుసుకోండి. మోహన్ బాబు తాను ఈ ఇంటిని తన అభిరుచికి తగ్గట్లుగా ఎలా నిర్మించుకున్నానో వివరించారు.
Telugu Cinema News Liveనాగార్జునని కోలుకోలేని దెబ్బ కొట్టిన స్టార్ హీరో, ఆ మూవీపై కొన్ని రోజుల్లోనే రివేంజ్
నాగార్జున సినిమాపై తాను రివేంజ్ తీర్చుకున్నట్లు స్టార్ హీరో ఒకరు ఓపెన్ గా చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరు, ఆ సినిమా ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News Live3000 కోట్ల ఆస్తి, 100 సినిమాలు చేస్తే 40కి పైగా ప్లాప్ లు ఫేస్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
వారసుడిగా టాలీవుడ్ లోకి వచ్చి, స్టార్ హీరోగా ఎదిగిన సీనియర్ నటుడు, 90s లో దుమ్మురేపిన ఈ హీరో 100 సినిమాలు చేశాడు. రకరకాల వ్యాపారాలు చేస్తూ వేల కోట్లు సంపాదిస్తున్న ఆ హీరో ఎవరో తెలుసా?
Telugu Cinema News Liveక్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్, తారక్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టిన నటి ఎవరు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకున్నారని మీకు తెలుసా? తను ఓ స్టార్ హీరో అని మర్చిపోయి, బాధలో ఉన్న ఆర్టిస్ట్ కాళ్లు పట్టుకుని సపర్యలు చేశారని తెలుసా? తారక్ మంచి మనసు గురించి ఆ నటి ఇంకా ఏమన్నారంటే?
Telugu Cinema News Liveకృష్ణ సినిమా వల్ల 144 సెక్షన్, రికార్డులు తిరగరాసిన సినిమా ఏదో తెలుసా?
టాలీవుడ్ లో రికార్డుల రారాజుగా సూపర్ స్టార్ కృష్ణకు పేరుంది. సినిమాల విషయంలో ఆయన క్రియేట్ చేసిన సంచలనాలు ఎన్నో. తెలుగు పరిశ్రమకు టెక్నాలజీని పరిచయం చేసిన కృష్ణ, అద్భుతాలెన్నో చేశారు. కృష్ణ సినిమా వల్ల 144 సెక్షన్ పెట్టాల్సి వచ్చిందని మీకు తెలుసా?
Telugu Cinema News Liveచిరంజీవి పార్టీ కల్చర్‌పై విజయశాంతి క్రేజీ కామెంట్.. తాను అలాంటి రకం కాదు
చిరంజీవి అండ్ ఆయన 80, 90 బ్యాచ్ అంతా కలిసి ప్రతి ఏడాది పార్టీలు చేసుకుంటారు. ఒక్కో ఏడాది ఒక్కొక్కరు ఆతిథ్యం ఇస్తుంటారు. దీనిపై లేడీ సూపర్ స్టార్ హాట్ కామెంట్ చేసింది.
Telugu Cinema News Liveఅనుష్క రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన త్రిష, ఇంతకీ ఏంటా మూవీ?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమా మరొకరు చేసి హిట్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. హీరోల విషయంలోనే కాదు, హీరోయిన్ల విషయంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఈక్రమంలో అనుష్క రిజెక్ట్ చేసిన ఓ సినిమాలో త్రిష నటించి హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా?
Telugu Cinema News Liveజపాన్ లో ప్రభాస్ కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా?
ప్రభాస్ కు ఇండియాతో పాటు జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా భారీగా ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే జపాన్ లో ప్రభాస్ కంటే కూడా ఎక్కువ అభిమానులను సంపాధించుకున్న తెలుగు స్టార్ హీరో ఒకరున్నారని తెలుసా? ఇంతకీ ఎవరా హీరో?