10:08 PM (IST) Jul 22

Telugu Cinema News Live ఇళయరాజా వాయిద్యాలు లేకుండా కంపోజ్‌ చేసిన పాట ఏంటో తెలుసా? రెహ్మాన్‌ సక్సెస్‌, కానీ

సంగీత మాంత్రికుడు ఇళయరాజా ఎలాంటి వాయిద్యాలు లేకుండా కంపోజ్ చేసిన సూపర్ హిట్ పాట గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Read Full Story
09:44 PM (IST) Jul 22

Telugu Cinema News Live `జాని` ఫ్లాప్‌ టాక్‌తో పవన్‌ కళ్యాణ్‌ ఇంటిమీదకొచ్చిన బయ్యర్లు, ఒంటరైపోయిన భావన.. జీవితంలో మర్చిపోలేని ఘటన

పవన్‌ కళ్యాణ్‌ తాను డైరెక్ట్ చేసిన `జాని` సినిమా పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను ఫేస్‌ చేసిన అనుభవాలను బయటపెట్టారు.

 

Read Full Story
08:27 PM (IST) Jul 22

Telugu Cinema News Live నాగబాబు గుండెల్లో నాటుకుపోయే మాట చెప్పిన శోభన్‌ బాబు.. సోగ్గాడి ప్రశంసలకు మెగా బ్రదర్‌ ఎమోషనల్‌

నాగబాబు నటుడిగా కొన్ని సీరియల్స్ కూడా చేశారు. అయితే ఆ సీరియల్స్ ని శోభన్‌ బాబు చూసేవారట. ఓ సందర్భంగా సోగ్గాడు చెప్పిన మాటని గుర్తు చేసుకున్నారు నాగబాబు.

 

Read Full Story
06:30 PM (IST) Jul 22

Telugu Cinema News Live ఫ్యాన్స్ కి బ్యాడ్‌న్యూస్‌ చెప్పి రష్మి గౌతమ్‌.. సోషల్‌ మీడియాకి బ్రేక్‌.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌ సోషల్‌ మీడియాకి దూరమయ్యింది. నెల రోజులు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపింది. అందుకు కారణమేంటో ఆమె వెల్లడించింది.

 

Read Full Story
06:18 PM (IST) Jul 22

Telugu Cinema News Live ఫ్యాన్స్ కు అనిరుధ్ రవిచందర్ బిగ్ షాక్, నిరాశలో అభిమానులు, ఏం జరిగింది?

మ్యూజిక్ లవర్స్ కు అనిరుధ్ రవిచంద్రర్ బిగ్ షాక్ ఇచ్చారు. చెన్నైలో మొదటి సారిగా లైవ్ కాన్సర్ట్ ను ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ కు ని నిరాశపరిచాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ ఆయన ఏం చేశారు.

 

Read Full Story
05:35 PM (IST) Jul 22

Telugu Cinema News Live హరిహర వీరమల్లు సినిమాపై ఎట్టకేలకు స్పందించిన క్రిష్, ఇంతకీ ఏమన్నాడంటే?

ఎట్టకేలకు హరిహర వీరమల్లు సినిమాపై స్పందించాడు ఈ సినిమా మాజీ డైరెక్టర్ క్రిష్. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈసినిమా గురించి ఏమన్నారంటే?

 

Read Full Story
04:51 PM (IST) Jul 22

Telugu Cinema News Live Bigg Boss Telugu 9 - సెలబ్రిటీ కంటెస్టెంట్లకి బిగ్‌ బాస్‌ కోత.. కామన్‌ మ్యాన్ కేటగిరి విషయంలో సంచలన నిర్ణయం

`బిగ్‌ బాస్‌ తెలుగు 9`వ సీజన్‌కి సంబంధించి ఒక ఆసక్తికర అప్‌ డేట్‌ వినిపిస్తోంది. కామన్‌ మ్యాన్‌ కేటగిరిలో ఈ సారి ఎక్కువ మందిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేయబోతున్నారట.

 

Read Full Story
03:52 PM (IST) Jul 22

Telugu Cinema News Live ప్రమోషన్ కోసం 10 కోట్లు, కొత్త హీరో సినిమాలో స్టార్ హీరోయిన్, ఏంటా సినిమా, ఎవరా హీరో ?

అతనో కొత్త హీరో, ఫస్ట్ టైమ్ టాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడు. కానీ ఆ హీరోన జంటగా స్టార్ హీరోయిన్, భారీ బడ్జెట్ తో పాటు, ప్రమోషన్స్ కే 10 కోట్లు ఖర్చు చేశారట. ఇంతకీ ఎవరా హీరో? ఏంటా సినిమా?

Read Full Story
03:26 PM (IST) Jul 22

Telugu Cinema News Live 80 ఏళ్లు దాటినా తగ్గేదిలేదంటున్న అమితాబ్ బచ్చన్, ఎపిసోడ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడంటే?

16 ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ పతి ప్రోగ్రామ్ ను హోస్ట్ చేస్తున్నాడు అమితాబచ్చన్. 82 ఏళ్ల వయస్సులో కూడా మరో సీజన్ కు సిద్ధమవుతున్నాడు. అంతే కాదు రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదిలేదంటున్నాడు బిగ్ బి. ఇంతకీ ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?

 

Read Full Story
01:14 PM (IST) Jul 22

Telugu Cinema News Live పవన్ కళ్యాణ్ వాచ్ పై నెటిజన్ల కన్ను, వైరల్ చేస్తున్న ఫ్యాన్స్, కాస్ట్ ఎంతో తెలుసా?

స్టార్ హీరోలు వాడే వస్తువులపై ఫ్యాన్స్ చూపు ఎప్పుడూ ఉంటుంది. కాస్త కాస్ట్లీగా ఎదైనా కనిపిస్తే చాలు.. ధర ఎంతో చూసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేతికి పెట్టుకున్న వాచ్ కూడా ప్రస్తుతం నెట్టింగ వైరల్ న్యూస్ అవుతోంది.

 

Read Full Story
11:59 AM (IST) Jul 22

Telugu Cinema News Live రామ్ చరణ్ పెద్ది కోసం ఏకంగా విజయనగరం సెట్, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా కోసం భారీగా సెట్లు కూడా నిర్మిస్తున్నారు టీమ్. వాటి కోసం ఎంత ఖర్చు పెడుతున్నారంటే?

Read Full Story
10:13 AM (IST) Jul 22

Telugu Cinema News Live శంకర్‌తో చిరంజీవి మిస్‌ చేసుకున్న మూవీస్‌ ఏంటో తెలుసా? బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించిన సినిమాలు

మెగాస్టార్‌ చిరంజీవి.. ఇండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకున్నారు. రెండు బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను మిస్‌ చేసుకున్నారు.

 

Read Full Story
09:43 AM (IST) Jul 22

Telugu Cinema News Live ఇంట్లో తీవ్ర విషాదం, రెండు రోజుల్లో షూటింగ్ స్పాట్ లో రవితేజ, మాస్ మహారాజా డెడికేషన్ పై కామెంట్స్ ?

మాస్ మహారాజ రవితేజ్ పని విషయంలో నిక్కచ్చిగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తాను కమిట్ అయిన పనిని కంప్లీట్ చేస్తాడు. రీసెంట్ గా తన ఇంట్లో అతి పెద్ద విషాదం జరిగినా.. రెండో రోజే షూటింగ్ లో ప్రత్యక్ష్యం అయ్యి.. షాక్ ఇచ్చాడు స్టార్ హీరో.

 

Read Full Story
08:27 AM (IST) Jul 22

Telugu Cinema News Live ప్రభాస్ లేకుండానే బాహుబలి పార్ట్ 3, రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఎవరు హీరో?

ప్రభాస్ లేని బాహుబలి సినిమాను ఊహించగలమా? ప్రభాస్ కాకుండా ఆ సినిమాలకు వేరే హీరోలు ఎవరు సెట్ అవుతారు? బాహుబలి పార్ట్ 3 లో హీరోగా రాజమౌళి ఎవరిని తీసుకోబోతున్నారు?

Read Full Story