MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ వాచ్ పై నెటిజన్ల కన్ను, వైరల్ చేస్తున్న ఫ్యాన్స్, కాస్ట్ ఎంతో తెలుసా?

పవన్ కళ్యాణ్ వాచ్ పై నెటిజన్ల కన్ను, వైరల్ చేస్తున్న ఫ్యాన్స్, కాస్ట్ ఎంతో తెలుసా?

స్టార్ హీరోలు వాడే వస్తువులపై ఫ్యాన్స్ చూపు ఎప్పుడూ ఉంటుంది. కాస్త కాస్ట్లీగా ఎదైనా కనిపిస్తే చాలు.. ధర ఎంతో చూసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ఈక్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ చేతికి పెట్టుకున్న వాచ్ కూడా ప్రస్తుతం నెట్టింగ వైరల్ న్యూస్ అవుతోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 22 2025, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Youtube/ Mythri Movie Makers

సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీ బిజీ

పొలిటికల్ గా ఏపీలో బిజీబిజీగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షార్ట్ బ్రేక్ తీసుకున్నారు. పెండింగ్ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్, ప్రస్తుతం ఆ సినిమాల రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. పవర్ స్టార్ నుంచి పెండింగ్ లో ఉన్న ఓజీ, హరిహరవీరమల్లు సినిమాల షూటింగ్ అయిపోయింది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా గురించి మాత్రం అప్ డేట్ రావాల్సి ఉంది. ఈక్రమంలో పవన్ స్టార్ కంప్లీట్ అయిన రెండు సినిమాల రిలీజ్ పై దృష్టి పెట్టారు. ఈక్రమంలోనే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈసినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Youtube/ Mythri Movie Makers

పవన్ కళ్యాణ్ వాచ్ కాస్ట్ వైరల్

ఈక్రమంలోపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సబంధించిన ఓ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు ప్రమోషన్లలో భాగంగా పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓ ప్రసెస్ మీట్ పెట్టారు. ప్రీరిలీజ్ కు ముందు పెట్టిన ఈ ప్రెస్‌మీట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సింపుల్‌గా కనిపించే పవన్ ఈ సారి మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకోగా, ఆయన చేతి వాచ్ మరింత ప్రత్యేకంగా అంద‌రిని ఆక‌ట్టుకుంది.

35
Image Credit : Youtube Print shot/JMediaFactory

ఈ వాచ్ పవన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. ఇక వారి కన్ను పడిందంటే ఆ వాచ్ జాతకం బయటకు తీయ్యకుండా ఉంటారా.. వెంటనే ఆ వాచ్ మొడల్ ఏంటి, రేటు ఎంతా అనేద సెర్చ్ చేసి బయట పెట్టారు. ఇక పవన్ పెట్టుకున్న ఆ వాచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ Eberhard & Co కి చెందినదిగా గుర్తించారు. దీని ధర సుమారుగా రూ. 1,85,148 ఉంటుంది. ప్రస్తుతం ఈ వాచ్ ను, దాని కాస్ట్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా జరిగని హరిహ‌ర వీర‌మ‌ల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ చాలా స్టైలీష్ గా కనిపించారు. భార్యతో సహా వచ్చి సందడి చేశారు.

45
Image Credit : Youtube print shot/Mega Surya Production

హరిహర వీరమల్లు రిలీజ్

రిలీజ్ కు రెడీగా ఉంది హరిహర వీరమల్లు’ సినిమా. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా టీమ్ ప్రమోషన్స్ ను జోరుగా కొనసాగిస్తుండగా.. రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్‌ కూడా రిలీజ్ చేవారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన కూడా వచ్చింది. ఇక తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు.

దర్శకుడు క్రిష్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, 17వ శతాబ్దం నాటి మొఘల్, కుతుబ్ షాహీ పరిపాలన నేపథ్యంగా సాగనుంది. పవన్ ఈ సినిమాలో చారిత్ర‌క యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈమూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. వీరితో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

55
Image Credit : X/Harihara Veeramallu

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందిన హరిహరవీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. పవన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా హరిహర వీరమల్లు నిలవనుంది. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈసినిమా భారీ అంచానాల నడుమ ఈనెల 24న ప్రపంచ వ్యాప్తగా విడుదల కాబోతోంది. ఇక ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈసినిమాకు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం ఏ.దయాకర్ రావు తో కలిసి నిర్మించారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Related Stories
Recommended image1
ప్రభాస్ లేకుండానే బాహుబలి పార్ట్ 3, రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఎవరు హీరో?
Recommended image2
రామ్ చరణ్ పెద్ది కోసం ఏకంగా విజయనగరం సెట్, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved