11:36 PM (IST) May 03

స్క్రిప్ట్ ఉంటే చాలు సినిమా పూర్తవుతుంది..మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా దిల్ రాజు ఏఐ స్టూడియో ప్రారంభం

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన డ్రీమ్ ని నిజం చేసుకున్నారు. హైదరాబాదులో ఏఐ స్టూడియోని ప్రారంభించారు. ఇటీవల దిల్ రాజు తన ఏఐ స్టూడియో గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి
10:11 PM (IST) May 03

ఆదిపురుష్ ఫ్లాప్ అని ఒప్పుకున్న సైఫ్ అలీ ఖాన్, డైరెక్టర్ తెలివితక్కువ వాదనతో అంతా షాక్

ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 

పూర్తి కథనం చదవండి
09:21 PM (IST) May 03

ఇంట్లో ఎవరూ లేనప్పుడు షారుఖ్ ఖాన్ చేసే పనులు ఇవే, సీక్రెట్స్ బయటపెట్టాడు

షారుఖ్ ఖాన్ తన డైలీ లైఫ్ గురించివరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ (WAVES) సమ్మిట్‌లో ఆసక్తికర విషయాలు చెప్పారు. మన్నత్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
08:50 PM (IST) May 03

జూ.ఎన్టీఆర్ 'డ్రాగన్' లో రష్మిక ఐటమ్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, జూ. ఎన్టీఆర్ నటించిన 'డ్రాగన్' సినిమాలోని ఒక ప్రత్యేక గీతంలో నటి రష్మిక మందన్న నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే రష్మిక మందన్నతో చర్చలు జరిపినట్లు సమాచారం.

పూర్తి కథనం చదవండి
08:17 PM (IST) May 03

హిట్ 3 బ్లాక్ బస్టర్ సక్సెస్, రాంచరణ్ ఫస్ట్ రియాక్షన్.. నాని గురించి ఏం చెప్పాడో తెలుసా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హిట్ 3 చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ కి రాంచరణ్ ఆశ్చర్యపోయారు.

పూర్తి కథనం చదవండి
07:37 PM (IST) May 03

గుడ్ బ్యాడ్ అగ్లీ: అజిత్ చిత్రాన్ని OTTలో ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా ?

అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడిన తర్వాత, OTTలో విడుదల కానుంది. యాక్షన్, కామెడీ, డ్రామాతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులను OTTలో అలరించనుంది.

 

 

పూర్తి కథనం చదవండి
07:18 PM (IST) May 03

గుప్పెడంత మనసు జగతి యాక్షన్ అవతారం.. కిల్లర్ లేడీగా జ్యోతి పూర్వజ్

జ్యోతి పూర్వజ్, ‘యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. అందుకే శరీరాన్ని సిద్ధం చేసుకున్నాను. నాలుగైదు గెటప్‌లలో కనిపిస్తాను’ అంటున్నారు.

పూర్తి కథనం చదవండి
06:55 PM (IST) May 03

ఆ డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ చేయకుండా అడ్డుకున్న చిరంజీవి సతీమణి సురేఖ, ఇది మాత్రం ఊహించని ట్విస్ట్

రాంచరణ్ ఎంట్రీ వెనుక జరిగిన ప్రయత్నాలు, ఊహించని పరిణామాలని అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

పూర్తి కథనం చదవండి
05:36 PM (IST) May 03

హిట్ 3 మూవీ రెండవ రోజు వసూళ్ల సునామీ, A సర్టిఫికెట్ సినిమాతో రికార్డుల మోత మోగిస్తున్న నాని

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1న గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

పూర్తి కథనం చదవండి
04:40 PM (IST) May 03

ప్రైవేట్ జెట్ లో ప్రయాణించిన తలపతి విజయ్, ఏకంగా 8 కోట్లు ఖర్చు.. దేనికోసమో తెలుసా

తలపతి విజయ్ తమిళనాడులోని కొడైకెనాల్ కు ఒక ప్రైవేట్ జెట్ లో ప్రయాణించారు. ఈ ప్రయాణం ఖర్చు అక్షరాలా ఎనిమిది కోట్లు. అంత ఖర్చు చేసి విజయ్ కొడైకెనాల్ కు ఎందుకు వెళ్లారో ఈ కథనంలో తెలుసుకోండి. 

 

పూర్తి కథనం చదవండి
04:04 PM (IST) May 03

కమల్ హాసన్ సినిమా చూడడానికి బుర్ఖా వేసుకుని వెళ్ళిన శ్రీదేవి

శ్రీదేవికి అక్షల్లో అభిమానులు ఉండటంతో.. ఆమె జనాల్లోకి రావడానికి అస్సలు సాధ్యం అయ్యేది కాదు.  దీనివల్ల బహిరంగ ప్రదేశాల్లో తిరగడం కష్టమయ్యేది. ఆమె కనిపిస్తే అభిమానులు గుమిగూడేవారు. అయితే ఈసమస్య నుంచి బయటపడటానికి శ్రీదేవి ఓ సందర్భంలో ఓ ప్లాన్ ను అమలు చేశారు. 

పూర్తి కథనం చదవండి
03:50 PM (IST) May 03

రేసర్ గా అజిత్ కొడుకు ఆత్విక్ , వారసుడిని రంగంలోకి దింపిన స్టార్ హీరో

స్టార్ హీరో  అజిత్ కుమార్ కొడుకు ఆత్విక్ రేసింగ్ కార్ శిక్షణ తీసుకుంటున్నాడు. F1 రేసర్ నరేన్ కార్తికేయన్ నుండి ఆయన సలహాలు తీసుకుంటున్నట్లు  ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

పూర్తి కథనం చదవండి
03:05 PM (IST) May 03

హీరోయిన్ రెచ్చగోటడంతో సిక్స్ ప్యాక్ చేసిన అల్లు అర్జున్, ఇంతకీ ఎవరా హీరోయిన్..?

టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్.  బాడీ బిల్డింగ్, సిక్స్ ప్యాక్ అంటే బాలీవుడ్  హీరోలకు మాత్రమే సాధ్యం అనే భావన ఉన్న రోజుల్లో.. పట్లుదలతో టోన్డ్ బాడీని బిల్డ్ చేసి.. సిక్స్ ప్యాక్ తో రచ్చ చేసి, టాలీవుడ్ పరువు నిలబెట్టాడు అల్లు అర్జున్. అయితే బన్నీ  ఈ పనిచేయడానికి ఓ హీరోయిన్ కారణమట. ఇంతకీ ఎవరామె. 

పూర్తి కథనం చదవండి
02:23 PM (IST) May 03

సూర్య 'రెట్రో' సినిమా ఎంత వసూలు చేసింది, రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

మే 1న విడుదలైన సూర్య నటించిన 'రెట్రో' సినిమా  యావరేజ్ టాక్ తో నడుస్తోంది. ఈసినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులు అవుతుండగా.. రెండు రోజులు కలెక్షన్ వివరాలు ఇప్పుడు చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
01:28 PM (IST) May 03

బాధపెట్టి ఉంటే క్షమించండి, వివాదంపై వివరణ ఇచ్చిన విజయ్ దేవరకొండ

ఎట్టకేలకు వివాదంపై స్పందించారు విజయ్ దేవరకొండ. గిరిజనులను అవమానించారు అన్న ఆరోపణలు ఫేస్ చేస్తున్న విజయ్ దేవర కొండ, ఓసోషల్ మీడియా పోస్ట్ ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన పేజ్  లో ఓ వివరణ లేఖను ఆయన రిలీజ్ చేశారు. ఇంతకీ అందులో విజయ్ ఏం రాశారు.? 

పూర్తి కథనం చదవండి
12:57 PM (IST) May 03

అభిషేక్ కంటే ముందు ఐశ్వర్య రాయ్ 7 ప్రేమకథలు, స్టార్ హీరోయిన్ ప్రేమించిన హీరోలు ఎవరో తెలుసా?

అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకునే కంటే  ముందు మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ ఏడుగురు హీరోలను ప్రేమించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? పెళ్లికి ముందు  ఐశ్వర్య ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
11:53 AM (IST) May 03

`రైడ్‌ 2`రెండో రోజు కలెక్షన్లు.. అజయ్‌ దేవగన్‌ కిది టెస్టింగ్‌ టైమ్‌

అజయ్ దేవగన్ నటించిన 'రైడ్‌2' సినిమా రెండో రోజు కలెక్షన్స్ లో భారీగా తగ్గుదల కనిపించింది. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కలెక్షన్స్ తగ్గినప్పటికీ, డబుల్ డిజిట్ లోనే వసూళ్లు సాధించింది.  `రైడ్‌ 2` రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనేది చూద్దాం. 

పూర్తి కథనం చదవండి
11:37 AM (IST) May 03

అల్లు అర్జున్, షారుఖ్ కలిసి సినిమా చేయాలి, విజయ్ దేవరకొండ వింత కోరిక

షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ కలిసి సినిమా చేస్తే  చూడాలని ఉంది అని వింత కోరికను బయటపెట్టారు విజయ్ దేవరకొండ. ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనిటీ ఇలాంటి సినిమాల ద్వారానే వస్తుందని WAVES 2025లో విజయ్  నొక్కి చెప్పారు.

పూర్తి కథనం చదవండి
11:26 AM (IST) May 03

`రోలెక్స్` నుంచి క్రేజీ అప్‌ డేట్‌.. సూర్యతో సినిమాపై ఓపెన్‌ అయిన లోకేష్‌ కనగరాజ్‌

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య హీరోగా నటించిన `రెట్రో` మూవీ థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది తెలుగులో చాలా డల్‌గా ఉంది. ఈ క్రమంలో `రోలెక్స్` మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. లోకేష్‌ కనగరాజ్‌ దీనిపై స్పందించారు. 
 

పూర్తి కథనం చదవండి
10:01 AM (IST) May 03

హీరోయిన్ ను అసభ్యంగా తాకిన అభిమాని, ఆమె ఏం చేసిందంటే?

అభిమానుల మధ్యకు వెళ్లినందకు ఓ హీరోయిన్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ఫ్యాన్స్ కదా.. అని దగ్గరగా వెళ్తే.. ఓ వ్యక్తి చేసిన పనికి అందరు షాక్ అయ్యారు. హీరోయిన్ ను సదరు అభిమాని అసభ్యంగా తాకడంతో.. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఎక్కడ జరిగిందీ సంఘటన.  

పూర్తి కథనం చదవండి