MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హిట్ 3 మూవీ రెండవ రోజు వసూళ్ల సునామీ, A సర్టిఫికెట్ సినిమాతో రికార్డుల మోత మోగిస్తున్న నాని

హిట్ 3 మూవీ రెండవ రోజు వసూళ్ల సునామీ, A సర్టిఫికెట్ సినిమాతో రికార్డుల మోత మోగిస్తున్న నాని

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1న గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 03 2025, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Hit 3 Movie

Hit 3 Movie

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1న గ్రాండ్ గా రిలీజ్ అయింది. భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని తన కెరీర్ లోనే ఈ స్థాయిలో వయలెన్స్ ఉన్న సినిమాలో నటించడం ఇదే తొలిసారి. హిట్ ప్రాంఛైజీకి ఆల్రెడీ ఫ్యాన్స్ లో ఒక క్రేజ్ ఉంది. హిట్, హిట్ 2 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక హిట్ 3లో నాని నటిస్తున్నాడు అని తెలిసినప్పటి నుంచే ఈ మూవీపై బజ్ పెరుగుతూ వచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Hit 3 Movie

Hit 3 Movie

దర్శకుడు శైలేష్ కొలను చిన్న చిన్న మైనస్ లు తప్ప.. ఫ్యాన్స్ ఆశించినట్లుగానే హిట్ 3 చిత్రంలో నానిని పవర్ ఫుల్ గా చూపించారు. ఇక నాని అయితే మోస్ట్ వయలెంట్ పాత్రలో ఊచకోత కోశాడు. వెండితెరని ఎరుపెక్కించాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తొలి షో నుంచే హిట్ 3 చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది. విమర్శకులు రివ్యూలు కూడా పాజిటివ్ గానే ఇచ్చారు. దీనితో హిట్ 3 చిత్రం నాని కెరీర్ లోనే అత్యంత అద్భుతమైన ఓపెనింగ్స్ రాబడుతోంది. 

35
Hit 3 Movie

Hit 3 Movie

కేవలం 2 రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 56 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి దూరం అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ హిట్ 3 చిత్రం బాక్సాఫీస్ వద్ద చేస్తున్న వసూళ్ల జాతర చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. 
 

45
Nani

Nani

హిట్ 3 చిత్రం రెండు రోజుల్లో ఎరువుల వారీగా సాధించిన వసూళ్లు ఇప్పుడు చూద్దాం. హిట్ 3 చిత్రం నైజాం ఏరియాలో 7.8 కోట్లు రాబట్టింది. ఉత్తరాంధ్రలో 2.5, సీడెడ్ లో 2.56 కోట్లు ఈస్ట్ గోదావరిలో 1.3 కోట్లు, వెస్ట్ గోదావరిలో 1.26 కోట్లు, గుంటూరులో 1.57 కోట్లు, కృష్ణాలో 1.22 కోట్లు, నెల్లూరులో 60 లక్షల వసూళ్లు హిట్ 3 చిత్రం 2 రోజుల్లో సాధించింది. ఓవర్సీస్ లో కూడా హిట్ 3 చిత్రం అద్భుతంగా రాణిస్తోంది. వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో హిట్ 3 చిత్రం 30 కోట్లకుపైగా షేర్ సాధించింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 56 కోట్లు. 

 

55
Nani starrer Hit 3 ott rights update

Nani starrer Hit 3 ott rights update

ఈ చిత్రానికి 48 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  అంటే హిట్ 3 ఆల్రెడీ 60 శాతం రికవరీ సాధించింది. ఇంకా వీకెండ్ ఉంది కాబట్టి రెండు మూడు రోజుల్లోనే హిట్ 3 బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాల్లో నానికి హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
నాని (నటుడు)
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Recommended image2
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Recommended image3
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Related Stories
Recommended image1
ఇక నీ శవమే బయటకి వస్తుంది అన్నారు, ఆయన లేకుంటే నా పరిస్థితి.. సుమన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
అల్లు అర్జున్ టీషర్ట్ పై బ్రహ్మానందం ఫోటో, కమెడియన్ డైలాగ్ తో సరికొత్త ట్రెండ్.. బన్నీనా మజాకా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved