MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గుప్పెడంత మనసు జగతి యాక్షన్ అవతారం.. కిల్లర్ లేడీగా జ్యోతి పూర్వజ్

గుప్పెడంత మనసు జగతి యాక్షన్ అవతారం.. కిల్లర్ లేడీగా జ్యోతి పూర్వజ్

జ్యోతి పూర్వజ్, ‘యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. అందుకే శరీరాన్ని సిద్ధం చేసుకున్నాను. నాలుగైదు గెటప్‌లలో కనిపిస్తాను’ అంటున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 03 2025, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

‘జోగుళ’, ’గజ్జెపూజ’ వంటి ధారావాహికల ద్వారా కన్నడిగుల మనసులు గెలుచుకున్న జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్‌’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జ్యోతి రాయ్ అయిన ఆమె దర్శకుడు సుకు పూర్వజ్ తో సహజీవనం ప్రారంభించిన తర్వాత తన పేరుని జ్యోతి పూర్వజ్ గా మార్చుకున్నారు. ఆమె తెలుగులో గుప్పెడంత మనసు టివి సీరియల్ లో జగతి పాత్రలో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆమె భర్త పూర్వజ్‌ రాసి, దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. పూర్వజ్‌ కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. 

37

ఇది లేడి ఓరియెంటెడ్ చిత్రం. జ్యోతి పూర్వజ్‌ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. ఆమెకు ప్రజయ్‌ కామత్, పద్మనాభ రెడ్డి నిర్మాణంలో సహకరించారు.

47

జ్యోతి పూర్వజ్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. అందుకే శరీరాన్ని సిద్ధం చేసుకున్నాను. నాలుగైదు గెటప్‌లలో కనిపిస్తాను’ అంటున్నారు.

57

ఇప్పుడు విడుదలైన టీజర్‌లో జ్యోతి బోల్డ్‌గా నటించారు. రోబోట్ పాత్రలో కూడా కనిపించారు. నాయిక ఎందుకు రోబోట్‌గా మారుతుంది. 

67

దాని అసలు రూపం ఏమిటి, ఎందుకు అందరినీ ఆమె చంపుతుంది అనేది టీజర్‌లో ఆసక్తి కలిగించింది. కన్నడ, తెలుగు భాషల్లో సినిమా విడుదల కానుంది.

77

40 ఏళ్ల వయసున్న నటి జ్యోతి రై, మంగళూరులో పుట్టి కన్నడతో సహా పలు భాషల్లో నటించి, ఇప్పుడు తెలుగులో స్థిరపడ్డారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
ప్రైవేట్ జెట్ లో ప్రయాణించిన దళపతి విజయ్, ఏకంగా 8 కోట్లు ఖర్చు.. దేనికోసమో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved