Asianet News TeluguAsianet News Telugu

మొదలైన అంతిమయాత్ర: విజయనిర్మలకు కన్నీటి వీడ్కోలు..

బుధవారం తుది శ్వాస విడిచిన విజయ నిర్మల అంతిమ యాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఆమె నివాసం నుంచి మొదలైన ఈ అంతిమ యాత్రలో  బంధులువు, అభిమానుల వందల సంఖ్యలో పాల్గొంటున్నారు. 

fans condolence to vijaya nirmala garu
Author
Hyderabad, First Published Jun 28, 2019, 11:06 AM IST

బుధవారం తుది శ్వాస విడిచిన విజయ నిర్మల అంతిమ యాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఆమె నివాసం నుంచి మొదలైన ఈ అంతిమ యాత్రలో  బంధులువు, అభిమానుల వందల సంఖ్యలో పాల్గొంటున్నారు. 

కన్నీటితో విజయనిర్మలకు కృష్ణ తుది వీడ్కోలు పలుకుతున్నారు. ఆయనను ఓదార్చడం ఎవరివల్లా సాధ్యం కావడం లేదు. చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయ నిర్మల అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. మధ్యాహ్న సమయానికి అంత్యక్రియలు ముగించే అవకాశం ఉంది.  పోలీసులు విజయకృష్ణ గార్డెన్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

విజయనిర్మల పార్థివదేహానికి పవన్ కళ్యాణ్ నివాళి!

ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు: పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

ఆ సినిమా కారణంగా కలిసిన కృష్ణ-విజయనిర్మల!

అప్పట్లో విజయనిర్మలవన్నీ మగవేషాలే..!

విజయనిర్మల మృతిపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

ఆమె మరణం పరిశ్రమకి తీరనిలోటు.. వైఎస్ జగన్!

విజయనిర్మల.. జయసుధకి ఏమవుతుందో తెలుసా..?

విజయనిర్మలగారిని ఎవరితోనూ పోల్చలేం: జీవితా రాజశేఖర్

ఆమె మరణవార్త కలచివేసింది.. ఎన్టీఆర్ కామెంట్స్!

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

Follow Us:
Download App:
  • android
  • ios