బాలీవుడ్ జంట దీపిక పదుకొన్, రణవీర్ సింగ్ లు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసి ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 14, 15 తేదీల్లో రెండు పద్దతుల్లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. 

ఇటలీలో ఎంతో వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దీపిక పెళ్లికి సంబంధించిన రెండు ఫోటోలు బయటకి వచ్చాయి. ఓ ఫోటోలో దీపిక చేతికి పెట్టుకున్న డైమండ్ రింగ్స్ పై అందరి దృష్టి పడింది.

అన్నింటికంటే భారీ డైమండ్స్ పొదిగిన ఈ ఉంగరం వెడ్డింగ్ లేదా ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఉంగరం రేటు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఒక్క రింగ్ ధర 1.3 నుండి 2.7 కోట్లు ఉంటుందని బాలీవుడ్ లైఫ్ పోర్టల్ పేర్కొంది.

ఈ రింగ్ ధర కోతికి పైగా ఉంటుందని తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. దీపిక వేళ్లకు ఎన్ని రింగ్ లు ఉన్నా భారీ డైమండ్స్ తో కూడిన రింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది.   

ఇవి కూడా చదవండి.. 

ఫైనల్ గా పెళ్లి బంధంతో ఒక్కటైన రణ్ వీర్ - దీపిక..రేపు మరో పెళ్లి!

కత్రినాకి దీపిక వెడ్డింగ్ కార్డ్ అందలేదు.. ఎందుకంటే..?

ఇటలీకి వెళ్తూ కెమెరాకి చిక్కిన ప్రేమజంట!

70కోట్లతో హీరో హీరోయిన్ కొత్త ఇల్లు!

దీపిక పదుకోన్ ఇంట పెళ్లి సందడి మొదలు!

ఆ రోజే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారంటే..?

పెళ్లికి సిద్దమైన దీపిక - రణ్‌ వీర్.. డేట్ ఫిక్స్!