టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ సైరా నరసింహారెడ్డి విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాల డోస్ పెరుగుతోంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా పాల్గొంటోంది.  

ఇక అభిమానులు కూడా అదే తరహాలో సైరా రిలీజ్ సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. ఓవర్సీస్ లో కూడా మెగా ఫ్యాన్స్ హంగామా గట్టిగానే కనిపిస్తోంది. యూఎస్ లో అక్టోబర్ 1న సైరా ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నారు. ఇక ఆస్టిన్ కి చెందిన మెగా ఫ్యాన్స్ ఈ సెలబ్రేషన్స్ ని స్పెషల్ గా జరుపుకుంటున్నారు. స్పెషల్ గా సైరా తీ షర్ట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

 ఫుడ్ డొనేషన్ ఈవెంట్ తరువాత స్పెషల్ గా కేక్ కట్ చేసి ఆస్టిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 5.30గంటలకు ప్రీమియర్ షోలను మొదలుపెట్టనున్నారు. మెగా స్టార్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుండడంతో మెగా ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!