నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఒకెవేదికపై కనిపించిన దాదాపు ఏదేళ్లు గడిచింది. ఏడేళ్ల క్రితం బాలకృష్ణ నటించిన 'పరమవీరచక్ర' సినిమా ఫంక్షన్ కి ఎన్‌టి‌ఆర్ అతిథిగా వెళ్లారు. 

నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్‌టి‌ఆర్ ఒకెవేదికపై కనిపించిన దాదాపు ఏడేళ్లు గడిచింది. ఏడేళ్ల క్రితం బాలకృష్ణ నటించిన 'పరమవీరచక్ర' సినిమా ఫంక్షన్ కి ఎన్‌టి‌ఆర్ అతిథిగా వెళ్లారు.

ఆ తరువాత రెండు కుటుంబాల మధ్య జరిగిన కొన్ని తగాదాల కారణంగా బాలయ్య, ఎన్‌టి‌ఆర్ ల మధ్య మాటలు లేకుండా పోయాయి. అయితే హరికృష్ణ మరణాంతరం బాబాయ్, అబ్బాయ్ లు ఒకటైనట్లు కనిపించారు. 

తారక్ నటించిన 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి బాలయ్య అతిథిగా వస్తారని చిత్రబృందం ప్రకటించింది. కానీ అలా జరగలేదు. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తొలగిపోలేదని అన్నారు.

అయితే ఇప్పుడు ఆ వార్తలన్నింటికీ తెర దించుతూ 'అరవింద సమేత' సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా బాలకృష్ణ రాబోతున్నారు. దీంతో అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది. మరికాసేపట్లో ఈ వేడుక మొదలుకానుంది. దీనికోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు..

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!